ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 100 మార్కులుండే జనరల్ స్టడీస్ GENERAL STUDIES నుంచి ప్రతి రోజు 25 ప్రశ్నలతో ఈ మాక్ టెస్ట్ అందిస్తున్నాం. లేటెస్ట్ సిలబస్‌కు అనుగుణంగా వివిధ కోచింగ్ సెంటర్లు.. నిపుణులు తయారు చేసిన మోడల్ పేపర్ల నుంచి వీటిని సేకరించటం జరిగింది. TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు మంచి మార్కులు సాధించేందుకు ఈ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 21
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
సుల్తాన్ ఖజానాకు నేరుగా జమ అయ్యే భూములను ఏమంటారు?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
బ్రాహ్మణుల మీద తొలిసారిగా జిజియ పన్ను విధించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
హజార్ దీవారీ అనే మారు పేరు ఎవరికి ఉంది?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రకు నాయకత్వం వహించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
భారతదేశంలో అతిపెద్ద కాలువల సముదాయాన్ని నిర్మించిన ఢిల్లీ సుల్తాన్‌గా ప్రసిద్ధి చెందినది ఎవరు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
నస్తాలిక్ అంటే ఏమిటి?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
వెండి టంకా, రాగి, జిట్టల్ నాణేలను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
తనకు తానుగా రెండో అలెగ్జాండర్‌గా ప్రకటించుకుని ‘సికిందర్ అల్ సాని’ బిరుదుతో నాణేలను విడుదల చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
దక్షిణ భారతదేశ ఆక్రమణ ఏ సుల్తాన్‌తో పూర్తయింది?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
శిస్తు బకాయిలు వసూలు చేసేందుకు అల్లావుద్దీన్ ఖిల్జీ ఏర్పాటు చేసిన విభాగం ఏది?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
వింధ్యాచల శ్రేణులను దాటిన మొదటి తురుష్క ఆక్రమణ దారుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
మంగోలుల దాడులు ఏ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఎక్కువ జరిగాయి?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
అశోకుడి స్థంబాన్ని ఢిల్లీకి తీసుకొచ్చిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించి ‘ఇద్రార్’ అంటే ఏమిటి?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఏ నగరానికి తూర్పు దేశాల షిరాజ్’ అని పేరు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
బెంగాల్ సుల్తాన్లలో ‘న్యాయ ప్రియుడిగా ప్రసిద్ధి చెందినది ఎవరు?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
బెంగాల్ సుల్తాన్లలో సుప్రసిద్ధుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
షార్కీ సుల్తాన్ల రాజధాని ఏది?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
క్రీ.శ 1347లో బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరు?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
బహ్మనీ సామ్రాజ్య రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్‌కు మార్చింది ఎవరు?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
బహమనీ వారసత్వ రాజ్యాలు వాటి రాజధానులలో సరికానిది ఏది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
బహమనీ రాజ్యం, విజయనగర సామ్రాజ్యం తరుచుగా ఏ ప్రాంతం కోసం కొట్లాడుకునేవి?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
కింద పేర్కొన్న వాటిలో దక్కన్‌లోని ఏ రెండు రాజ్యాలను ఔరంగజేబు ఆక్రమించుకున్నాడు?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా 1498లో భారతదేశంలోని ఏ రేవు పట్టణానికి చేరుకున్నాడు?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
సముద్రంలో ప్రయాణించి వేరే దేశాలలో వర్తకం చేయాలంటే భారతీయ, పోర్చుగీసు వారి దగ్గర అనుమతి పత్రాలు తీసుకోవాల్సి ఉండేది. ఈ విధానాన్ని ఏమంటారు?
Correct
Incorrect
DONT MISS TO READ :
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
Thank you so much sir
Okay
Hyderabad