ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 100 మార్కులుండే జనరల్ స్టడీస్ GENERAL STUDIES నుంచి ప్రతి రోజు 25 ప్రశ్నలతో ఈ మాక్ టెస్ట్ అందిస్తున్నాం. లేటెస్ట్ సిలబస్‌కు అనుగుణంగా వివిధ కోచింగ్ సెంటర్లు.. నిపుణులు తయారు చేసిన మోడల్ పేపర్ల నుంచి వీటిని సేకరించటం జరిగింది. TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు మంచి మార్కులు సాధించేందుకు ఈ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 26
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 26 "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
దక్షిణాఫ్రియాలో‘ టాల్ స్టాయ్ వ్యవసాయ క్షేత్రం’ స్థాపించడానికి గాంధీజికి ఆర్థిక సాయం చేసింది ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
సహాయనిరాకరణ ఉద్యమ సమయంలో ఆంధ్రాలో చీరాల పేరాల పన్నుల నిరాకరణ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
గాంధీజి కేవలం ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. అది ఎప్పుడు ఎక్కడ?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
సైమన్ కమిషన్ నిరసన ఉద్యమంలో భాగంగా లక్నోలో ‘సైమన్ గో బ్యాక్ అని రాసి ఉన్న పతంగులను ఎగురవేసి నిరసన తెలిసిన నాయకుడు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
1927 నాటి సైమన్ కమిషన్‌ను ఎందుకు బహిష్కరించారు?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
బ్రిటీష్ వారి నుంచి పూర్తి స్వాతంత్రాన్ని పొందేందుకు తీర్మానాన్ని ఆమోదించిన 1929 నాటి భారత జాతీయ కాంగ్రరెస్ లాహోర్ సమావేశం ఎవరి అధ్యక్షతన జరిగింది?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
కాంగ్రెస్ తన ప్రసిద్ధ పూర్ణ స్వరాజ్య తీర్మాణాన్ని ఏ నది ఒడ్డున ఆమోదించింది?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
1930 మహాత్మాగాంధీ ఎక్కడి నుంచి శాషన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించాడు?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
కమ్యూనల్ అవార్డుకు నిరసనగా గాంధీజి 1932 సెప్టెంబర్ 18న ఆమరణ దీక్ష ఎక్కడ ప్రారంభించాడు?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
ఎవరితో జరిగిన ఒప్పందంతో గాంధీజి కాంగ్రెస్ తరుపున రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
పూనా ఒప్పందం లక్ష్యం ఏమిటి?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
అంటరానితనం నిర్మూలన కోసం 1932లో పూనాలో గాంధీజి స్థాపించిన సంస్థ ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం గాంధీజి ప్రారంభించిన వార పత్రిక ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో ఏ నగరంలోని బట్టల మిల్లుల కార్మికులు ప్రభుత్వ అధికార వ్యవస్థల మీద దాడులు జరిపారు?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఎవరు స్థాపించారు?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
విద్యార్థులు తమ సత్ర్పవర్తనకు లిఖితపూర్వకమైన హామీ ఇవ్వాలని శాసిస్తూ ‘కన్నింగ్ హామ్ సర్క్యూలర్’ను ఎక్కడ ప్రకటించారు?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
1942 క్రిప్స్‌తో , ఆ తర్వాత సిమ్లా సమావేశంలో వేవెల్తో చర్చలు జరిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
‘ డూ ఆర్ డై’ అనే నినాదం ఏ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
భారత జాతీయ ఉద్యమంలో 1942 ఆగస్ట్ 8 ప్రాముఖ్యత ఏమిటి?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
క్విట్ ఇండియా ఉద్యమాన్ని(1942) 1857 తిరుగుబాటు తర్వాత జరిగిన అంతటి ప్రమాదకరమైన ఉద్యమంగా పేర్కొన్న గవర్నర్ జనరల్ ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
1946లో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వానికి నాయకుడు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
భారతదేశాన్ని ముక్కలు చేసే ఉద్దేశంతో రూపొందించిన బాల్కన్ ప్రణాళిక ఎవరి మానసపుత్రిక?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
1946 ఫిబ్రవరిలో రాయల్ ఇండిన్ నావికుల తిరుగుబాటు ఎక్కడ మొదలైంది?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో సమాంతర ప్రభుత్వాలు ఎక్కడ ఏర్పడ్డాయి?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
1943లో భారత జాతీయ సైన్యం ఎక్కడ ఏర్పాటైంది?
Correct
Incorrect
Unattempted
DONT MISS TO READ :
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
Leaderboard: కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 26
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
| TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
|---|---|
| REASONING Test 1 | REASONING Test 2 |
| REASONING Test 3 | REASONING Test 4 |
| REASONING Test 5 | REASONING Test 6 |
| REASONING Test 7 | REASONING Test 8 |
| REASONING Test 9 | REASONING Test 10 |
DONT MISS
| GRAND TESTS | |
| SI PRELIMS GRAND TEST 1 | SI PRELIMS GRAND TEST 2 |
| SI PRELIMS GRAND TEST 3 | SI PRELIMS GRAND TEST 4 |
| CONSTABLE PRELIMS GRAND TEST 1 | CONSTABLE PRELIMS GRAND TEST 2 |
| CONSTABLE PRELIMS GRAND TEST 3 |
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.






Super