ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తో పాటు.. తెలంగాణ టెట్‌లో భారత రాజ్యంగం కామన్ టాపిక్. అన్ని పోటీ పరీక్షల్లోనూ భారత రాజ్యాంగం నుంచి కనీసం అయిదు మార్కుల నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాం.
గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలతో పాటు అన్ని చాప్టర్ల వారీగా ముఖ్యమైన ప్రశ్నలన్నీ ఇందులో కవర్ అవుతాయి. ఈ టెస్టులు ప్రాక్టీస్ చేస్తే భారత రాజ్యాంగం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. వందకు వంద శాతం మార్కులు మీరు గ్యారంటీ గా సాధించగలుగుతారు. ప్రతి ప్రాక్టీస్ టెస్ట్ లో 25 ప్రశ్నలుంటాయి. ఆల్ ది బెస్ట్
TS TET 2022, TELANGANA SI, CONSTABLE, TSPSC Group1 పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
జనరల్ స్టడీస్ 4 రాజ్యాంగం (INDIAN CONSTITUTION)
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
భారత రాజ్యాంగం అందమైన అతుకుల బొంత అని వర్ణించింది ఎవరు..?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ప్రాథమిక హక్కులు ఏ సందర్భంలో తాత్కాలికంగా రద్దవుతాయి..?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
భారతీయులకు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఉండాలని, దాని ద్వారానే రాజ్యాంగ రచన చేయాలనే భావనను మొట్టమొదటగా ప్రతిపాదించింది..?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
మౌంట్ బాటన్ ప్రణాళికకు మరొక పేరు..?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్యకు సంబంధించి సరైనది ఏది..?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
సత్యమేవజయతే అనే సూత్రాన్ని ఎక్కడ నుంచి స్వీకరించారు.?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ప్రాథమిక విధులకు లేని మద్దతు…?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఏ దేశాలలో అవశిష్ఠ అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు..?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఓటు హక్కు అనేది..?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కింది వాటిలో దేశ రాజ్యాంగ రచనకు అత్యధిక సమయం తీసుకున్నారు..?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు ఉపయోగించిన పద్ధతి..?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ప్రవేశిక ఏమి తెలియజేస్తుంది..?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ప్రవేశిక రాజ్యాంగానికి ఒక తాళం చెవి అని అన్నదెవరు..?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ప్రవేశిక రాజ్యాంగానికి గుర్తింపు కార్డు.. అన్నదెవరు..?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ప్రవేశిక రాజ్యాంగ ఆత్మ మరియు హృదయం అని వర్ణించినది..?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ఆదేశిక (నిర్దేశిక) నియమాలను సంపూర్ణంగా అమలు చేస్తే భారత దేశం భూతల స్వర్గం అవుతుంది..అన్నదెవరు..?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ఆదేశిక నియమాలను పోస్ట్ డేటేడ్ చెక్స్ అని పోల్చినది..?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ఆదేశిక సూత్రాలు కొత్త సంవత్సరం నాటి తీర్మానాలు..అని వర్ణించింది..?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం..?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ప్రపంచంలో ఏకైక అలిఖిత రాజ్యాంగం..?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
అమెరికాలో ప్రాథమిక హక్కులను ఏమంటారు..?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ప్రాథమిక విధులను సూచించిన కమిటీ..?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ఆదేశిక సూత్రాలు ఆర్థిక ప్రజాస్వామ్యానికి మార్గాలు అన్నది..?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
అర్టికల్ 12లో ఉన్న నిర్వచనం ప్రకారం రాజ్యం అనగా..?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
రాజ్యాంగంలో అతి పెద్ద భాగం.?
Correct
Incorrect
Leaderboard: జనరల్ స్టడీస్ 4 రాజ్యాంగం (INDIAN CONSTITUTION)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
INDIAN CONSTITUTION (భారత రాజ్యాంగం) | |
---|---|
Indian Constitution Test 1 | Indian Constitution Test 2 |
Indian Constitution Test 3 |
(click for previous tests ) TSTET WEEKLY GRAND TESTS | |
---|---|
Weekly Grand Test 1 | Weekly Grand Test 2 |
Weekly Grand Test 3 | Weekly Grand Test 4 |