HomePRACTICE TESTటెస్ట్ ఆఫ్​ రీజనింగ్​/మెంటల్​ ఎబిలిటీ టెస్ట్ 6

టెస్ట్ ఆఫ్​ రీజనింగ్​/మెంటల్​ ఎబిలిటీ టెస్ట్ 6


ఎస్​ఐ, పోలీస్​ కానిస్టేబుల్​, ఎక్సైజ్​ కానిస్టేబుల్​ 2022 ఎగ్జామ్​కు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్​ టెస్ట్
. టెస్ట్ ఆఫ్​ రీజనింగ్​, మెంటల్​ ఎబిలిటీలో గతంలో వివిధ పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను చాప్టర్​ వైజ్​.. మీ ప్రాక్టీస్​కు వీలుగా వివరణాత్మక సమాధానాలతో ఇక్కడ అందిస్తున్నాం. వీటిని ఇదే ఆర్డర్​లో సిస్టమెటిక్​ అప్రోచ్​లో ప్రిపేరయితే.. ఈ సెక్షన్​లో నూటికి నూరు మార్కులు మీ సొంతమవుతాయి.

ఈ చాప్టర్​కు సంబంధించిన స్టడీ మెటీరియల్​ క్విజ్​ చివరన అందుబాటులో ఉంది.
ఆల్​ ది బెస్ట్

Advertisement

చాప్టర్ 3​; భిన్న పరీక్ష పార్ట్ 1 (ODDMANOUT)

టెస్ట్ ఆఫ్​ రీజనింగ్​/ మెంటల్​ ఎబిలిటీ 6

టెట్ 2022 ప్రాక్టీస్​ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్​ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.

అటెంప్ట్ చేయండి. మీ గోల్​ సాధించండి.

ఆల్ ది బెస్ట్



Leaderboard: టెస్ట్ ఆఫ్​ రీజనింగ్​/ మెంటల్​ ఎబిలిటీ 6

maximum of 20 points
Pos. Name Entered on Points Result
Table is loading
No data available

Advertisement
TEST OF REASONING
MENTAL ABILITY
previous tests
REASONING Test 1REASONING Test 2
REASONING Test 3 REASONING Test 4
REASONING Test 5
INDIAN CONSTITUTION
(భారత రాజ్యాంగం)
Indian Constitution Test 1Indian Constitution Test 2
Indian Constitution Test 3 Indian Constitution Test 4
Indian Constitution Test 5 Indian Constitution Test 6
Indian Constitution Test 7 Indian Constitution Test 8
Indian Constitution Test 9 Indian Constitution Test 10
Indian Constitution Test 11 Indian Constitution Test 12

RECENT POSTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

REASONING

DAILY TESTS

CURRENT AFFAIRS

రివిజన్ నోట్స్

తెలంగాణ పాటలు‌‌ రచయితలు: రివిజన్​ నోట్స్ 5

పల్లెటూరి పిల్లగాడపసులకాడి మొనగాడపాలుమరచి ఎన్నాళ్లయిందోఓ…. పాలబుగ్గల జీతగాడా!!!సుద్దాల హన్మంతుబండెనక బండి గట్టి - పదహారెడ్లబండికట్టిబండి యాదగిరి:రాజిగ - ఓ రాజిగ పుడితె ఒకడుచస్తే రెండుఊరు మనదిరా వాడమనదిరాగూడ అంజన్న. ఇద్దరం విడిపోతే భూమిబద్దలవుతుందా…'పల్లె...

తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్​ నోట్స్ 4

ఉద్యమం నాటి పుస్తకాలు - రచయితలు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్​ ప్రొఫెసర్​ జయశంకర్​తెలంగాణలో ఏం జరుగుతోందిప్రొఫెసర్​ జయశంకర్​'ఎ రిబట్టర్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండ' కొణతం దిలిప్ తెలంగాణ విద్యతెలంగాణ విద్యావంతుల...

నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు… తెలంగాణ రివిజన్​ నోట్స్ 3

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 2

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 1

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

భక్తి.. సూఫీ ఉద్యమాలు

భక్తి, సూఫీ ఉద్యమాల నుంచి అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే అభ్యర్థుల ప్రిపరేషన్​కు ఉపయోగపడే విధంగా రన్నింగ్​ నోట్స్​ ఇక్కడ అందిస్తున్నం.శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యలను త్రిమతాచార్యులు అంటారు. వీరి రాకతో...

భారత దేశ సరిహద్దులు.. సంబంధాలు

పోటీ పరీక్షల్లో ఇండియన్​ జాగ్రఫీ కీలకం. అందులో భారత ఉనికి.. స్వరూపం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. సరిహద్దులు.. ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు, వివాదాలపై తప్పనిసరి ప్రశ్నలు అడిగే...

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

తెలంగాణకు హరితహారం: రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణంలో 24 శాతం నుంచి 33శాతానికి పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యక్రమం ‘కోతులు వాపస్​ పోవాలి వానలు వాపస్​ రావాలె’ అనే నినాదంతో 2015 జులై...

భారతదేశంలో బ్రిటీష్ గవర్నర్​ జనరల్స్​

వారన్​ హేస్టింగ్స్​ 1772 నుంచి 1774 వరకు బెంగాల్​ చివరి గవర్నర్ గా పనిచేశారు. 1774 నుంచి ఈస్ట్​ ఇండియా కంపెనీటి మొదటి గవర్నర్​ జనరల్​ లేదా తొలి గవర్నర్​ జనరల్​...

తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు

1983 తెలంగాణ డెమోక్రటిక్​ ఫ్రంట్​ సత్యనారాయణ1985 ఫిబ్రవరి 27 తెలంగాణ జనసభ దుశ్చర్ల సత్యనారాయణ1987 తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి1989 తెలంగాణ పోరాట సమితి కె.ఆర్.​ ఆమోస్​, మేచినేని కిషన్​రావు1990 తెలంగాణ...

తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు

అయ్యంగార్​ కమిటీ: హైదరాబాద్​ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల కోసం 1937లో ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ ఈ కమిటీని నియమించాడు.ఎం.ఎస్​.భరూచ కమిటీ: నిజాం రాజ్యంలో కౌలుదారుల స్థితిగతులు పరిశీలించుటకు 1939లో ఈ...

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

Leave a Reply

RECENT POSTS

x
error: Content is protected !!
%d bloggers like this: