Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSతెలంగాణ చరిత్ర సంస్కృతి : ప్రాక్టీస్​ టెస్ట్ 5

తెలంగాణ చరిత్ర సంస్కృతి : ప్రాక్టీస్​ టెస్ట్ 5

ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్​. టీఎస్​పీఎస్​సీ, ఎస్​ఐ, కానిస్టేబుల్​ పరీక్షలన్నింటా ఈ టాపిక్​ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్​ అవుతాయి. అటు యూపీఎస్​సీ నిర్వహిస్తున్న సివిల్​ సర్వీస్​ పరీక్షల్లోనూ ఈ టాపిక్​ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే వివిధ నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్​పై పట్టు సాధించాలి. అందుకు రాష్ట్రంలో జరిగే పరీక్షలన్నింటికీ అత్యంత ప్రామాణికంగా గుర్తించి తెలుగు అకాడమీ బుక్స్​ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్​ బ్యాంక్​ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్​ ది బెస్ట్

Advertisement

పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను ముందుగా అందిస్తున్నాం. త్వరలోనే వీటిని ప్రాక్టీస్​ టెస్ట్ లుగా మన వెబ్​సైట్​లోనూ అందరికీ అందుబాటులో ఉంచుతాం. DONT MISS TO PRACTICE

మెరుపులు యూట్యూబ్​ ఛానల్ ను సబ్​స్క్రైబ్​ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE

  1. పురావస్తు తవ్వకాల్లో దొరికిన చారిత్రక వస్తువుల కాలాన్ని ఏ పద్ధతిలో నిర్ణయం చేస్తారు.
    A. శీతలీకరణం
    B. కార్బన్​ డేటింగ్​
    C. ఆక్సిజన్
    D. లేజర్
  2. రోమన్​ సామ్రాజ్యంతో వాణిజ్యం జరిగినట్లు ఆధారాలు దొరికిన దక్షిణాది కేంద్రం

A. కొండాపూర్​
B. కోకాపేట
C. కోటి లింగాల
D. నాగార్జున కొండ

Advertisement
  1. టైబీరియస్​ కైసర్​ చిహ్నం ఉన్న రోమన్​ సెప్టెర్సిస్​తో చేసిన కంఠహారం ఎక్కడ దొరికింది.

A. కొండాపూర్​
B. కోకాపేట
C. కోటి లింగాల
D. నాగార్జున కొండ

  1. శాతవాహనుల కోట గోడలు, ఒక బురుజు ఎక్కడ బయటపడ్డాయి.

A. కోటిలింగాల
B. ధాన్య కటకం
C. అమరావతి
D. నాగార్జునకొండ

  1. బ్రహ్మిలిపిలో ’నాగ గోపికయ’ అని రాసి ఉన్న ఇసుక రాతి స్తంభం ఎక్కడ లభ్యమైంది

A. ధూళికట్ట
B. నాగార్జునకొండ
C. అమరావతి
D. కోటి లింగాల

Advertisement
  1. జైనుల శిలాచ్ఛాదానాలు ఎక్కడ కనుక్కొన్నారు.

A. మునుల గుట్ట
B. పైథాన్​
C. కొండాపూర్
D. పైవన్ని చోట్ల

  1. టెర్రకోట బొమ్మలు, ఏనుగు దంతంతో తయారు చేసిన దువ్వెన ఎక్కడ లభించింది.

A. ధూళికట్ట
B. కోటిలింగాల
C. పెద్దబంకూర్​
D. కొండాపూర్​

  1. మూడు ఇటుక కోటలు, ఇటుకతో కట్టిన 22 చేదబావులు, మట్టి
    గాజులతో నిర్మించిన బావి ఎక్కడ కనిపించాయి

A. కోటిలింగాల
B. పెద్దబంకూరు
C. ధూళికట్ల
D. మునులగుట్ట

Advertisement
  1. శాతవాహనుల కాలంనాటి బౌద్ధస్తూపాన్ని ఎవరు వెలుగులోకి తెచ్చారు.

A. వి.వి.కృష్ణశాస్త్రి
B. పర బ్రహ్మ శాస్త్రి
C. ద్యావనపల్లి సత్యనారాయణ
D. కె.తిమ్మారెడ్డి

  1. శాతవాహనుల శిల్పం ఎలా పేరుగాంచింది

A. అమరావతి శిల్పం
B. వాస్తు శిల్పం
C. బౌద్ధ శిల్పం
D. ఇవేవీ కాదు

  1. పురాణాలను ‘డైనాస్టీస్​ ఆఫ్​ కలి ఏజ్’​ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు.

A. హ్యూయన్ త్సాంగ్
B. మెగస్తనీస్​
C. పార్గిటర్ ​
D. ఫాహియాన్​

Advertisement
  1. ఆంధ్రులకు 30 కోటలున్నాయని ఎవరు తన గ్రంధంలో రాశారు

A. మెగస్తనీస్​రాసిన ఇండికా
B. ప్లినీ రాసిన నాచురల్​ హిస్టరీ
C. అజ్ఞాత నావికుడు రాసిన పెరిప్లస్​ ఆఫ్​ ది ఎరిత్రీయన్​
D. టాలమీ రాసిన జాగ్రఫీ

  1. రోమ్​, భారతదేశ వాణిజ్య సంబంధాలను, ఓడరేవులను పేర్కొన్న గ్రంధం.

A. ఇండికా
B. పెరిప్లస్​ ఆఫ్​ ది ఎరిత్రీయన్​ సీ
C. హిస్టోరియా నాచురాలి
D. లీలావతి

  1. శాతవాహన రాజ్యంలోని వాణిజ్య పట్టణాలు, ఓడరేవులను ప్రస్తావించిన గ్రందం.

A. టాలమీ రాసిన జాగ్రఫీ
B. ప్లినీ హిస్టోరియా నాచురలీ
C. డైనాస్టిస్​ ఆఫ్​ కలి ఏజ్​
D. పైవన్నింటిలో

Advertisement
  1. ఆంధ్రలో లభ్యమైన మొదటి శాతవాహన శాసనం

A. నానాఘాట్​ శాసనం
B. అమరావతి శాసనం.
C. నాసిక్​ శాసనం
D. మోటుపల్లి శాసనం

  1. అమరావతి శాసనం వేయించిన రాజు

A. గౌతమిపుత్ర శాతకర్ణి
B. వాసిష్టీపుత్ర పులమావి
C. మొదటి శాతకర్ణి భార్య నాగానిక
D. శ్రీముఖుడు

  1. నాసిక్​లో బౌద్ధ భిక్షువుల కోసం గుహను నిర్మించిన రాజు

A. మహామాత్రుడు
B. సహపాణుడు
C. కృష్ణుడు
D. హాలుడు

Advertisement
  1. నాసిక్​ శాసనం వేయించింది ఎవరు

A. గౌతమీ బాలశ్రీ
B. నాగానిక
C. గౌతమి పుత్ర శాతకర్ణి
D. యజ్ఞశ్రీ శాతకర్ణి

  1. గౌతమీ బాలశ్రీ తన కుమారుడి విజయాలను
    ప్రస్తావించిన నాసిక్​ శాసనం ఎవరి కాలంలో వేయించారు

A. కొడుకు గౌతమి బాల పుత్ర శాతకర్ణి
B. మనుమడు వాసిష్టి పుత్రశ్రీ పులుమావి
C. శ్రీముఖుడు
D. మొదటి శాతకర్ణి భార్య నాగానిక

  1. తల్లి పేర్లను తమ పేర్లకు ముందు పెట్టుకున్న రాజులు

A. కాకతీయులు
B. శుంగులు
C. శాతవాహనులు
D. విష్ణుకుండినులు

Advertisement
  1. శాతవాహన రాజుల ప్రతిమలు చెక్కబడిన శాసనం

A. నాసిక్​ శాసనం
B. నానేఘాట్​ శాసనం
C. అమరావతి శాసనం
D. పైవన్నీ

  1. శాతవాహనుల అలంకార శాసనంగా చెప్పదగినది

A. నాసిక్​ శాసనం
B. నానేఘాట్​ శాసనం
C. అమరావతి శాసనం
D. పైవన్నీ

  1. నానేఘాట్​ శాసనం ఎవరు వేయించారు

A. గౌతమి బాలశ్రీ
B. కన్హ
C. మొదటి శాతకర్ణి భార్య
D. హాలుడు

Advertisement
  1. శాతవాహనుల టంకశాల నగరం

A. కోటిలింగాల
B. పెద్దబంకూర్​
C. బోధన్​
D. కొండాపూర్

25, కవి వత్సలుడు అనే బిరుదున్న రాజు

A. హాలుడు
B. మొదటి శాతకర్ణి
C. గౌతమి పుత్ర శాతకర్ణి
D. వాషిష్టిపుత్ర పులుమావి

ANSWERS

1-B 2-A 3-A 4-A 5-D 6-A 7-A 8-B 9-A 10-A 11-C 12-A 13-B 14-A

15-B 16-B 17-A 18-A 19-B 20-C 21-B 22-B 23-C 24-D 25-A

DONT MISS TO READ :
వివిధ ఇండెక్స్​లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్​ గవర్నర్​ జనరల్స్​

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!