ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్‌తో పాటు.. తెలంగాణ టెట్‌లో భారత రాజ్యంగం కామన్ టాపిక్. అన్ని పోటీ పరీక్షల్లోనూ భారత రాజ్యాంగం నుంచి కనీసం అయిదు మార్కుల నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాం.
గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలతో పాటు అన్ని చాప్టర్ల వారీగా ముఖ్యమైన ప్రశ్నలన్నీ ఇందులో కవర్ అవుతాయి. ఈ టెస్టులు ప్రాక్టీస్ చేస్తే భారత రాజ్యాంగం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. వందకు వంద శాతం మార్కులు మీరు గ్యారంటీ గా సాధించగలుగుతారు. ప్రతి ప్రాక్టీస్ టెస్ట్ లో 25 ప్రశ్నలుంటాయి. ఆల్ ది బెస్ట్
TS TET 2022, TELANGANA SI, CONSTABLE, TSPSC Group1 పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
జనరల్ స్టడీస్ 3 రాజ్యాంగం (INDIAN CONSTITUTION)
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" జనరల్ స్టడీస్ 3 రాజ్యాంగం (INDIAN CONSTITUTION) "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ప్రాథమిక హక్కుల భావాన్ని ఏ దేశం నుంచి గ్రహించారు.?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
ఆదేశిక సూత్రాలను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు..?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించే రిట్..?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
ప్రభుత్వ అధికారుల చేత పనిచేయించే రిట్..?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
మౌలిక రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల సంఖ్య..?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు..?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్బాగం కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన కేసు..?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని, మౌలిక నిర్మాణంలోకి వస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన కేసు..?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం..?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
పార్లమెంట్/కేబినెట్ తరహా పాలన పద్ధతి, సమన్యాయ పాలన ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు..?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
ప్రాథమిక హక్కుల పరిరక్షణకు అవసరమైన రిట్స్‌ను జారీ చేసే అధికారం ఏ కోర్టుకు ఉంటుంది..?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
విచారణలో ఉన్న కేసును నిలిపేయాలని పై కోర్టు కింది కోర్టుకు జారీ చేసే రిట్..?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
ఈ ప్రాథమిక హక్కులను సంబంధిత రాజ్యాంగ నిబంధనలతో జతపరచండి..?
ఎ) సమానత్వపు హక్కు 1)14–18 నిబంధనలు
బి) విద్యా సాంస్కృతిక హక్కు 2)29–30 నిబంధనలు
సి) మత స్వాతంత్రపు హక్కు 3) 25–28 నిబంధనలు
డి) దోపిడీ నిరోధించే హక్కు 4) 23–24 నిబంధనలుCorrect
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
రాజ్యాంగంలోని 20వ ఆర్టికల్‌లోని 2వ క్లాజ్‌లో ఉన్న డబల్ జియోపార్టీ అనే పద అర్థం..?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది..?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
కింది వాటిలో తప్పుగా జత పరిచినది..?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
మన దేశం పేరును రాజ్యాంగంలో ఇలా పొందుపరిచారు..?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
సమానత్వపు హక్కుకు సంబంధించిన కేసు..?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
వీటిలో ప్రాథమిక విధులు ఏవి..?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
1935 భారత ప్రభుత్వ చట్టం బ్రేకులు మాత్రమే ఉండి ఇంజన్ లేని యంత్రం అని వర్ణించినది ఎవరు..?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
భారత రాజ్యాంగ ప్రవేశికకు ఆధారం..?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
గవర్నర్ జనరల్‌గా వ్యవహరించిన భారతీయుడు..?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
గ్రామ పంచాయతీల వల్ల దేశ ప్రగతి దెబ్బతింటుందన్న భావనను వ్యక్తపరిచినది ఎవరు.?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
ప్రవేశికలో ప్రస్తావన లేని అంశం..?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
రాజ్యంగంలో ప్రస్తావించబడని ప్రభుత్వం..?
Correct
Incorrect
Unattempted
Leaderboard: జనరల్ స్టడీస్ 3 రాజ్యాంగం (INDIAN CONSTITUTION)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
| INDIAN CONSTITUTION (భారత రాజ్యాంగం) | |
|---|---|
| Indian Constitution Test 1 | Indian Constitution Test 2 |
| (click for previous tests ) TSTET WEEKLY GRAND TESTS | |
|---|---|
| Weekly Grand Test 1 | Weekly Grand Test 2 |
| Weekly Grand Test 3 | Weekly Grand Test 4 |





