తెలంగాణ పోలీస్ ఉద్యోగ నియామక మండలి (TSLPRB) ఆగస్ట్ 7న (ఈ రోజు) నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కీ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే నమోదు చేసుకునేందుకు అభ్యర్థులకు గడువు నిర్ణయించింది. అఫిషియల్ వెబ్సైట్లో ఈ లింక్ అందుబాటులో ఉంది. ఫైనల్ కీలో 8 ప్రశ్నలను తొలిగించారు. దీంతో వీటిని అటెంప్ట్ చేసినా.. చేయకపోయినా.. పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ 8 మార్కులు కలిపినట్లు బోర్డు ప్రకటించింది. దీంతో 52 మార్కులు వచ్చిన అభ్యర్థులందరూ క్వాలిఫై అవుతారు.
TELANGANA SI PRELIMS TEST 2022 CODE A