ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 100 మార్కులుండే జనరల్ స్టడీస్ GENERAL STUDIES నుంచి ప్రతి రోజు 25 ప్రశ్నలతో ఈ మాక్ టెస్ట్ అందిస్తున్నాం. లేటెస్ట్ సిలబస్‌కు అనుగుణంగా వివిధ కోచింగ్ సెంటర్లు.. నిపుణులు తయారు చేసిన మోడల్ పేపర్ల నుంచి వీటిని సేకరించటం జరిగింది. TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు మంచి మార్కులు సాధించేందుకు ఈ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 36
0 ప్రశ్నలలో 25 పూర్తి చేయబడ్డాయి
ప్రశ్నలు:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
సమాచారం
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
మీరు ఇంతకు ముందే పరీక్షను పూర్తి చేసారు. అందువల్ల మీరు దానిని మళ్ళీ ప్రారంభించలేరు.
పరీక్ష లోడ్ అవుతోంది...
పరీక్షను ప్రారంభించడానికి మీరు తప్పనిసరిగా సైన్ ఇన్ లేదా సైన్ అప్ చేయాలి.
ఈ పరీక్షను ప్రారంభించడానికి, మీరు ఈ క్రింది క్విజ్‌ను పూర్తి చేయాలి:
మీ ఫలితాలు వచ్చేశాయి!! "కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 36" కోసం"
0 ప్రశ్నలలో 25 కి సరిగ్గా సమాధానం ఇవ్వబడింది
మీ సమయం:
సమయం గడిచిపోయింది
మీ తుది స్కోరు : 0
మీరు ప్రయత్నించింది : 0
సరియైన ప్రశ్నల సంఖ్య : 0 మరియు స్కోరు 0
తప్పు ప్రశ్నల సంఖ్య : 0 మరియు నెగటివ్ మార్కులు 0
| సగటు స్కోరు |
|
| మీ స్కోరు |
|
-
వర్గీకరించబడలేదు
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- సమాధానం ఇచ్చారు
- సమీక్ష
-
1 లోని ప్రశ్న 25
1. ప్రశ్న
నిబంధన 39(డి) కింది వాటిలో ఏ విషయాన్ని తెలియజేస్తుంది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
2 లోని ప్రశ్న 25
2. ప్రశ్న
కింది వాటిలో ప్రాథమిక హక్కులపై ఆదేశ సూత్రాలకు ఆధిక్యం కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
3 లోని ప్రశ్న 25
3. ప్రశ్న
కింది వాటిలో 43వ రాజ్యాంగ నిబంధనలో లేని అంశం ఏది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
4 లోని ప్రశ్న 25
4. ప్రశ్న
నిబంధన 49 ప్రకారం కింద పేర్కొన్న వాటిలో వేటిని సంరక్షించాలి?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
5 లోని ప్రశ్న 25
5. ప్రశ్న
కింది వాటిలో ఆదేశ సూత్రాలలో లేని అంశం ఏది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
6 లోని ప్రశ్న 25
6. ప్రశ్న
రాజ్యాంగంలోని 51(ఎ) నిబంధనలో లేని అంశం ఏది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
7 లోని ప్రశ్న 25
7. ప్రశ్న
గ్రామ పంచాయతీ ఏర్పాటు ఒక ఆదేశసూత్రం. దీనికి సంబంధించి కింది వాటిలో ముఖ్యమైన రాజ్యాంగ సవరణ ఏది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
8 లోని ప్రశ్న 25
8. ప్రశ్న
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
9 లోని ప్రశ్న 25
9. ప్రశ్న
భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వహించాలాని నిర్దేశిస్తుంది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
10 లోని ప్రశ్న 25
10. ప్రశ్న
73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏ ప్రధానమంత్రి హయాంలో రూపొందించారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
11 లోని ప్రశ్న 25
11. ప్రశ్న
స్థానిక ప్రభుత్వ సంస్థలకు సంబంధించి మొదటి తీర్మానంగా దేనిని అభివర్ణిస్తారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
12 లోని ప్రశ్న 25
12. ప్రశ్న
స్థానిక స్వపరిపాలన పితామహుడు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
13 లోని ప్రశ్న 25
13. ప్రశ్న
పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలని ఏ కమిటీ సిఫారసు చేసింది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
14 లోని ప్రశ్న 25
14. ప్రశ్న
ఏ రాష్రంలో నాలుగంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో ఉంది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
15 లోని ప్రశ్న 25
15. ప్రశ్న
దంత్వాలా కమిటి నివేదిక దేనికి సంబంధించినది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
16 లోని ప్రశ్న 25
16. ప్రశ్న
ప్రస్తుత పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలమైన కమిటీ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
17 లోని ప్రశ్న 25
17. ప్రశ్న
మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొన్నారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
18 లోని ప్రశ్న 25
18. ప్రశ్న
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ర్టం?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
19 లోని ప్రశ్న 25
19. ప్రశ్న
ఫ్లోర్ క్రాసింగ్ అంటే?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
20 లోని ప్రశ్న 25
20. ప్రశ్న
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతపై అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
21 లోని ప్రశ్న 25
21. ప్రశ్న
భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పార్లమెంట్ సభ్యుల అనర్హతల గురించి తెలుపుతుంది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
22 లోని ప్రశ్న 25
22. ప్రశ్న
ఈవీఎంలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
23 లోని ప్రశ్న 25
23. ప్రశ్న
‘నోటా’ బటన్ తొలుత ఏ లోక్‌సభ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
24 లోని ప్రశ్న 25
24. ప్రశ్న
పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి తెలిపే షెడ్యూల్ ఏది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
25 లోని ప్రశ్న 25
25. ప్రశ్న
ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
లీడర్‌బోర్డ్: కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 36
| స్థానం. | పేరు | ప్రవేశించారు | పాయింట్లు | ఫలితం |
|---|---|---|---|---|
| పట్టిక లోడ్ అవుతోంది | ||||
| డేటా అందుబాటులో లేదు | ||||
| తెలంగాణ చరిత్ర (తెలుగు అకాడమీ బుక్స్ నుంచి ప్రిపేర్ చేసిన బిట్ బ్యాంక్) | |
| తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 9 | తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 10 |
| తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 11 | తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 12 |
| తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 13 | తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 14 |
| తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 15 |
| GENERAL SCIENCE (జనరల్ సైన్స్) DAILY TESTS | |
|---|---|
| General Science 35 | General Science 36 |
| General Science 37 | General Science 38 |
| General Science 39 | General Science 40 |
| General Science 41 |
| TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
|---|---|
| REASONING Test 7 | REASONING Test 8 |
| REASONING Test 9 | REASONING Test 10 |
| REASONING Test 11 | REASONING Test 12 |
| REASONING Test 13 | REASONING Test 14 |
DONT MISS
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.






Cbi
Si