HomeLATESTజూనియర్​ ఇంజనీర్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​

జూనియర్​ ఇంజనీర్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​

కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో సివిల్​, మెకానికల్​, ఎలక్ట్రికల్​ తదితర విభాగాల్లో జూనియర్​ అసిస్టెంట్​ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్​ కమిషన్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు సెస్టెంబర్​ 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి నవంబర్​లో కంప్యూటర్​ బేస్ట్​ పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు ఎస్​ఎస్​సి వెబ్​సైట్​ సంప్రదించవచ్చు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!