పోలీస్​ పరీక్షలకు క్విక్​ రివిజన్​ టెక్నిక్స్​

ఎస్​ఐ ప్రిలిమ్స్​ ఆగస్టు 7న, కానిస్టేబుల్​ పరీక్ష ఆగస్టు 21 నిర్వహించేందుకు పోలీస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు రెడీ అవుతోంది. ఈ సమయంలో సగం మార్కులు వచ్చే జనరల్​ స్టడీస్​ విభాగం నుంచి ఏ సబ్జెక్టులు చదవాలి, ఎలాంటి టాపిక్స్​ నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. క్విక్​ రివిజన్ ఎలా చేయాలో తెలుసుకుందాం.. Advertisement పోలీస్ పరీక్షలో ప్రిలిమ్స్​ అభ్యర్థులకు చాలా కీలకం. ఇందులో క్వాలిఫై అయితేనే తర్వాత రౌండ్స్​కు ఎంపిక అవుతారు. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీలో … Continue reading పోలీస్​ పరీక్షలకు క్విక్​ రివిజన్​ టెక్నిక్స్​