ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
UPSC,TSPSC, APPSC ప్రీవియస్ పేపర్లలో వచ్చిన ప్రశ్నలు
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 45
Quiz-summary
0 of 20 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 20 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- Answered
- Review
-
Question 1 of 20
1. Question
క్రింది సమ్మేళనాలలో దేనిని ఉపయోగించి ప్రీస్ట్రీ (Priestley)ఆక్సిజన్ వాయువును తయారుచేశాడు?
Correct
Incorrect
-
Question 2 of 20
2. Question
గరిష్ఠ నైట్రోజన్ పరిమాణం గల ఎరువును గుర్తించుము
Correct
Incorrect
-
Question 3 of 20
3. Question
3. క్రింది వాటిని జతపరచుము:
జాబితా -1
ఎ. తటస్థ ఆక్సైడ్
బి. క్షార ఆక్సైడ్
సి. ఆమ్ల ఆక్సైడ్
డి. ద్విస్వభావ ఆక్సైడ్జాబితా – II
1. CO2
2. ZnO
3. N2O
4. Na2OCorrect
Incorrect
-
Question 4 of 20
4. Question
ఆస్వాల్డ్ పద్ధతిలో నత్రికామ్లంను ఉత్పత్తి చేయడంలో
అవసరమయ్యే ముడిపదార్థాలు ఏవి?Correct
Incorrect
-
Question 5 of 20
5. Question
జతపరచుము:
వాయుసహిత శ్వాసక్రియలోని చర్యారకం
సమ్యేళనాలు
ఎ. మొదటి 3-కర్బన సమ్మేళనం 1. ఆక్సీకరణం
బి. మొదటి 4-కర్బన సమ్మేళనం 2 ఆక్సిడిటివ్ డీకార్బక్సిలేషన్
సి. చివరి 4- కర్బన సమ్మేళనం 3 విదలనం
–Correct
Incorrect
-
Question 6 of 20
6. Question
జీవం పుట్టుకకు సంబంధించి సరైన ప్రకటనలను ఈ క్రింది వాటి నుండి ఎన్నుకొనుము
I. నిర్జీవ సృష్టివాదం – అరిస్టాటిల్
II. పాన్ స్పెర్మియో – అంతర నక్షత్ర ధూళి
III. ఒపారిన్-హాల్డేన్ – రసాయనిక పరిణామం
IV. నెబ్యులార్ పరికల్పన – హెల్మ్ హాల్ట్Correct
Incorrect
-
Question 7 of 20
7. Question
సోదరేతర క్రొమాటిడ్ల మధ్య జన్యు పదార్థం మార్పిడి చేసుకోవడం ఈ విభజనలో జరుగును. మరియు ఈ దృగ్విషయన్ని క్రింది రకంగా పిలుస్తారు
Correct
Incorrect
-
Question 8 of 20
8. Question
క్రిందనివ్వబడిన వర్గీకరణ ప్రమాణాలను అధ్యయనం చేసి వాటిని ఆరోహణ క్రమంలో అమర్చుము
Correct
Incorrect
-
Question 9 of 20
9. Question
మొక్కల ప్రత్యుత్పత్తిలో సరైన క్రమాన్ని ఎన్నుకొనుము.
Correct
Incorrect
-
Question 10 of 20
10. Question
ఈ మారక ద్రవ్యం నాడీ వ్యవస్థలో డోపమైన్ రవాణాలో జోక్యం
చేసుకొంటుంది.Correct
Incorrect
-
Question 11 of 20
11. Question
ఈ విటమిన్‌ను సాధారణంగా సన్ షైన్ విటమిన్ అంటారు.
Correct
Incorrect
-
Question 12 of 20
12. Question
ఒక వర్ణ అంధత్వ పురుషునికి జన్మించిన స్త్రీని, వర్ణాంధత్వ స్త్రీ కిజన్మించిన పురుషుడు వివాహమాడితే వారికి కలిగే మగపిల్లల దృష్టి
Correct
Incorrect
-
Question 13 of 20
13. Question
ఇటీవల శేషాచలం కొండలను ఈ విధంగా ప్రకటించారు
Correct
Incorrect
-
Question 14 of 20
14. Question
తామర వ్యాధికి కారణమైన జీవి
Correct
Incorrect
-
Question 15 of 20
15. Question
2018 వ సంవత్సరమునకు భౌతిక శాస్త్రములో నోబెల్
బహుమతి పొందిన మహిళCorrect
Incorrect
-
Question 16 of 20
16. Question
క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం అంతరాళంలో ఒక కణాన్ని కనుగొనే మొత్తం సంభావ్యత ప్రమాణాంకీకరణ షరతులో
Correct
Incorrect
-
Question 17 of 20
17. Question
ఒక తీగ పదార్థం యొక్క విశిష్ట నిరోధం
Correct
Incorrect
-
Question 18 of 20
18. Question
ఆంగ్మ్ స్ట్రామ్ పైరోహీలియో మీటరును దీనిని కనుగొనుటకు
ఉపయోగిస్తారు.Correct
Incorrect
-
Question 19 of 20
19. Question
పరమాణు ఆర్బిటాల్‌కు సంబంధించి, క్వాంటమ్ సంఖ్య ‘X’దాని ఆకృతిని, క్వాంటమ్ సంఖ్య ‘Y దాని స్థాన నిర్దేశకతను
సూచిస్తాయి. X, Y లు వరుసగాCorrect
Incorrect
-
Question 20 of 20
20. Question
క్రింది వాటిలో దేనియందు ఎలక్ట్రాన్ల సంఖ్య (Z+3) కు’సమానం? (Z = మూలకం పరమాణు సంఖ్య)
Correct
Incorrect
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Leaderboard: జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 45
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
DONT MISS
Super
I want constable mock test in english