ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
UPSC,TSPSC, APPSC ప్రీవియస్ పేపర్లలో వచ్చిన ప్రశ్నలు
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 47
0 ప్రశ్నలలో 25 పూర్తి చేయబడ్డాయి
ప్రశ్నలు:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
సమాచారం
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
మీరు ఇంతకు ముందే పరీక్షను పూర్తి చేసారు. అందువల్ల మీరు దానిని మళ్ళీ ప్రారంభించలేరు.
పరీక్ష లోడ్ అవుతోంది...
పరీక్షను ప్రారంభించడానికి మీరు తప్పనిసరిగా సైన్ ఇన్ లేదా సైన్ అప్ చేయాలి.
ఈ పరీక్షను ప్రారంభించడానికి, మీరు ఈ క్రింది క్విజ్‌ను పూర్తి చేయాలి:
మీ ఫలితాలు వచ్చేశాయి!! "జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 47" కోసం"
0 ప్రశ్నలలో 25 కి సరిగ్గా సమాధానం ఇవ్వబడింది
మీ సమయం:
సమయం గడిచిపోయింది
మీ తుది స్కోరు : 0
మీరు ప్రయత్నించింది : 0
సరియైన ప్రశ్నల సంఖ్య : 0 మరియు స్కోరు 0
తప్పు ప్రశ్నల సంఖ్య : 0 మరియు నెగటివ్ మార్కులు 0
| సగటు స్కోరు |
|
| మీ స్కోరు |
|
-
వర్గీకరించబడలేదు
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- సమాధానం ఇచ్చారు
- సమీక్ష
-
1 లోని ప్రశ్న 25
1. ప్రశ్న
ఆంపియర్ అనేది దేనికి ప్రమాణం
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
2 లోని ప్రశ్న 25
2. ప్రశ్న
ఒక ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితం పరిమాణాన్ని దేనిలో తెలియజేస్తారు ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
3 లోని ప్రశ్న 25
3. ప్రశ్న
వెర్నియర్ కాలిపర్స్ లో లేనిది
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
4 లోని ప్రశ్న 25
4. ప్రశ్న
ఫెర్మి ప్రమాణాలలో వ్యక్త పరచగలిగేది ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
5 లోని ప్రశ్న 25
5. ప్రశ్న
టెస్ట్ ట్యూబ్ లోపలి వ్యాసాన్ని కనుక్కోవడానికి సరైన పరికరం ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
6 లోని ప్రశ్న 25
6. ప్రశ్న
మంచు నీటిలో తేలుతుంది. ఎందుకంటే నీటి కంటే మంచు..
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
7 లోని ప్రశ్న 25
7. ప్రశ్న
ఒక అడుగు పొడవు ఎన్ని సెం.మీ. లకు సమానం ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
8 లోని ప్రశ్న 25
8. ప్రశ్న
ఒక రోజులో దాదాపు ఎన్ని సెకన్లు ఉంటాయి.
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
9 లోని ప్రశ్న 25
9. ప్రశ్న
సముద్రంలో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
10 లోని ప్రశ్న 25
10. ప్రశ్న
మీటర్ పొడవుకు ప్రామాణికంగా తీసుకున్న ప్లాటినమ్ ఇరిడియం కడ్డీని ఎక్కడ ఉంచారు.
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
11 లోని ప్రశ్న 25
11. ప్రశ్న
శుద్ధ గతిశాస్త్రంలో వస్తువు చలనానికి సంబంధించి పరిగణనలోకి తీసుకోని అంశం
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
12 లోని ప్రశ్న 25
12. ప్రశ్న
ఒక వస్తువు రేఖీయ చలనానికి సంబంధించి ఈ కింది వాటిలో సరైంది.
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
13 లోని ప్రశ్న 25
13. ప్రశ్న
ఈ కింది వాటిలో వస్తువు చలనానికి సంబంధించి సరైన సమాధానం
1) వస్తువు ప్రయాణించిన దారి పొడవును దూరం అంటారు
2) ప్రయాణించిన తొలి, తుది బిందువుల మధ్య కనిష్ఠ దూరాన్ని స్థానభ్రంశం అంటారు
3) స్థానభ్రంశం దూరం కంటే తక్కువ లేదా సమానం
4) సరళరేఖా మార్గంలో ప్రయాణించే వస్తువు స్థానభ్రంశం దూరానికి సమానంసరియైనది
తప్పు
ప్రయత్నించని
-
14 లోని ప్రశ్న 25
14. ప్రశ్న
ఒక వ్యక్తి తూర్పు వైపుకు 6మీ॥ అక్కడి నుంచి దక్షిణ దిశలో 8మీ॥ నడిస్తే, తొలిస్థానం నుంచి అతడు ప్రయాణించిన దూరం, స్థానభ్రంశాలు వరసగా
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
15 లోని ప్రశ్న 25
15. ప్రశ్న
7 మీ॥ వ్యాసార్ధం ఉన్న వృత్తాకార మార్గం వెంబడి, వృత్త వ్యాసం యొక్క ఒక చివర నుంచి మరొక చివరకు ప్రయాణిస్తే అతని ప్రయాణ దూరం, స్థానభ్రంశాలు వరసగా
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
16 లోని ప్రశ్న 25
16. ప్రశ్న
గంటకు 90 కి.మీ వడితో ప్రయాణించే రైలు ఒక సెకను కాలంలో ప్రయాణించే దూరం
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
17 లోని ప్రశ్న 25
17. ప్రశ్న
పది నిమిషాలలో ఒక వ్యక్తి అర కిలోమీటరు దూరం నడిస్తే, అతని వడి ఎంత ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
18 లోని ప్రశ్న 25
18. ప్రశ్న
ఒక వ్యక్తి ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి 9 కిలోమీటర్ల దూరంలో గల ఆఫీసుకు వెళ్ళి, తిరిగి సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరితే ఈ మధ్యకాలంలో అతని సగటు వేగం ఎంత ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
19 లోని ప్రశ్న 25
19. ప్రశ్న
సమాన కాల వ్యవధులలో వస్తువు వేగంలో మార్పు సమానంగా ఉంటే ఆ వస్తువు ఏవిధమైన చలనంలో ఉన్నట్లు ?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
20 లోని ప్రశ్న 25
20. ప్రశ్న
వస్తువు పొందిన మొత్తం స్థానభ్రంశాన్ని మొత్తం కాలంతో భాగిస్తే వచ్చే భౌతికరాశి
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
21 లోని ప్రశ్న 25
21. ప్రశ్న
ఈ కింది వాటిలో సరైన ప్రవచనం
1) చలనం అనేది ఒక సాపేక్ష భావన
2) చలనం అనేది ఒక నిరపేక్ష భావన
3) సమ వేగంతో ప్రయాణించే వస్తువుకు సమవడి ఉంటుంది.
4) సమవడితో ప్రయాణించే వస్తువుకు ఎప్పుడూ సమవేగం ఉంటుంది.సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
22 లోని ప్రశ్న 25
22. ప్రశ్న
రైలులో ప్రయాణించే వ్యక్తి జారవిడిచిన వస్తువు ప్రయాణ మార్గం, బయట ఉన్న పరిశీలకునికి ఎలా కనిపిస్తుంది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
23 లోని ప్రశ్న 25
23. ప్రశ్న
సమవేగంతో ప్రయాణించే వస్తువుకు ఏవిధమైన త్వరణం ఉంటుంది.
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
24 లోని ప్రశ్న 25
24. ప్రశ్న
400 మీ. పొడవు గల రైలు 600 మీ. పొడవుగల వంతెనను 90 కి.మీ. / గంట వేగంతో పూర్తిగా దాటడానికి ఎంత సమయం పడుతుంది.
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
25 లోని ప్రశ్న 25
25. ప్రశ్న
నిలువుగా పైకి విసిరిన వస్తువు 5 సెకన్ల పాటు పైకి ప్రయాణించి గరిష్టోన్నతిని చేరుకుంది. అక్కడి నుంచి కిందకు రావడానికి ఎంతకాలం పడుతుంది..?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
లీడర్‌బోర్డ్: జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 47
| స్థానం. | పేరు | ప్రవేశించారు | పాయింట్లు | ఫలితం |
|---|---|---|---|---|
| పట్టిక లోడ్ అవుతోంది | ||||
| డేటా అందుబాటులో లేదు | ||||
DONT MISS
| GRAND TESTS | |
| SI PRELIMS GRAND TEST 1 | SI PRELIMS GRAND TEST 2 |
| SI PRELIMS GRAND TEST 3 | SI PRELIMS GRAND TEST 4 |
| CONSTABLE PRELIMS GRAND TEST 1 | CONSTABLE PRELIMS GRAND TEST 2 |
| CONSTABLE PRELIMS GRAND TEST 3 |
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





