ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
UPSC,TSPSC, APPSC ప్రీవియస్ పేపర్లలో వచ్చిన ప్రశ్నలు
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 48
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 48 "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
20 మీటర్ల ఎత్తైన భవనంపై నుంచి ఒకేసారి ఒక ఇటుకను, ఒక తేలికైన దారపు ఉండను వదిలితే ఏ వస్తువు ముందుగా నేలను తాకుతుంది ? (గాలి ఘర్షణ లేదనుకోండి)
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
ఒక పంపు నుంచి నీటిబిందువులు చుక్కలు చుక్కలుగా కిందికి పడుతున్నాయి. పంపు చివర నుంచి నేలకు మధ్య గాలిలో ఉండే నీటి చుక్కల మధ్య దూరం ఏవిధంగా ఉంటుంది.
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
క్షితిజ సమాంతరానికి కొంత కోణంతో విసిరిన వస్తువు ప్రయాణించే మార్గం ఏ ఆకారంలో ఉంటుంది.
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
గరిష్టోన్నతి వద్ద ప్రక్షేపకం స్థితికి సంబంధించి ఈ కింది వాటిలో సరైన ప్రవచనం ?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
నీటిని చిమ్మే హోస్ పైపును ఏవిధంగా పట్టుకుంటే నీరు ఎక్కువ దూరంలో పడుతుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
కాంతి వేగానికి దగ్గరి వేగాలతో ప్రయాణించే వస్తువుల విషయంలో ఈ కింది వాటిలో సరైన వివరణ (లు) ఏవి?
1) వస్తువు పొడవు తగ్గుతుంది.
2) వస్తువు ద్రవ్యరాశి, పొడవు పెరుగుతుంది.
3) వస్తువు పొడవు మారదు
4) వస్తువు ద్రవ్యరాశి మారదుCorrect
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
గంటకు 72 కి.మీ వడితో ప్రయాణించే బస్సు ఒక సెకనులో ఎంత దూరం ప్రయాణిస్తుంది ?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
గంటకు 72 కి.మీ వడితో ప్రయాణించే బస్సు ఒక నిమిషంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది ?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
ఒక వ్యక్తి తూర్పుదిశగా 3 కి.మీ॥ ప్రయాణించి, ఉత్తరం వైపు తిరిగి మరో 4 కి.మీ॥ ప్రయాణిస్తే తొలిస్థానం నుంచి, అతను ఎంత దూరంలో ఉన్నాడు ?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
3 మీ ఎత్తు, 4 మీ॥ వెడల్పు, 5మీ॥ పొడవు గల ఒక గదిలో ఉంచగల తిన్నని కర్ర గరిష్ఠ పొడవు దాదాపు ఎంత?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
ఒక రైలు సెకనుకు 10 మీ॥ దూరం ప్రయాణిస్తే దాని వేగం, కి.మీ/ గంటలలో
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
రోడ్డుపై ఒక కారు గంటకు 60కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. కారు పక్కన ఒక బస్సు అదే దిశలో 80 కి.మీ / గంట వేగంతో ప్రయాణిస్తుంది. కారులో ప్రయాణించే వ్యక్తి పరంగా బస్సు వేగం
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
రోడ్డు పై ఒక కారు గంటకు 60 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. కారు పక్కన ఒక బస్సు ఎదురు దిశలో 80 కి.మీ/గంట వేగంతో ప్రయాణిస్తుంది. కారులో ప్రయాణించే వ్యక్తి పరంగా బస్సువేగం ….
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
ధ్వని వేగం 340 మీ/సె అయితే గంటకు ఎంత దూరం ప్రయాణిస్తుంది.
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
400 మీ.. పొడవుగల రైలు 36 కి.మీ/గంట వేగంతో ప్రయాణిస్తుంది. మార్గం పక్కన ఉన్న ఒక స్తంబాన్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది ?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
ఒక కారు మొదటి 3 కి.మీ. దూరాన్ని 2 నిమిషాల్లో, తరువాత 2 కి.మీ. దూరాన్ని 3 నిమిషాల్లో ప్రయాణిస్తే, దాని సగటు వడి, కి.మీ/గంటలలో
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
పైకి విసిరిన వస్తువుకు గరిష్ఠ ఎత్తు వద్ద త్వరణం?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
బలం, స్థానభ్రంశంల లబ్ధం ఈ భౌతికరాశిని సూచిస్తుంది.
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
తడిగా ఉన్న టవల్ ను దులిపినప్పుడు దానిలోని నీటి బిందువులు బయటకు రావడానికి కారణం
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
ఓవర్ హెడ్ ట్యాంకులో ఉన్న నీటికి ఉండే శక్తి
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
ప్రవహించే నీటికి ఉండే శక్తి
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
గాలిలో ఎగిరే పక్షికి ఉండే శక్తి
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసిన తరువాత కూడా కొంతసేపు తిరగడానికి కారణం
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి ముందుకు, వెనకకు ఊగడం చేస్తే సైకిల్ వేగం
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
మైక్రోఫోన్లో శక్తి పరివర్తన ఎలా జరుగుతుంది ?
Correct
Incorrect
Unattempted
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Leaderboard: జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 48
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
DONT MISS
| GRAND TESTS | |
| SI PRELIMS GRAND TEST 1 | SI PRELIMS GRAND TEST 2 |
| SI PRELIMS GRAND TEST 3 | SI PRELIMS GRAND TEST 4 |
| CONSTABLE PRELIMS GRAND TEST 1 | CONSTABLE PRELIMS GRAND TEST 2 |
| CONSTABLE PRELIMS GRAND TEST 3 |
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





