పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది పేపర్ సివిల్స్ స్థాయిలో టఫ్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. డైరెక్ట్ ప్రశ్నలు ఇరవై లోపే ఉన్నాయి. టైమ్ టేకింగ్ ఎక్కువగా ప్రశ్నలు అనలటిక్గా, అప్షన్స్ ఎక్కువగా ఉండే ప్రశ్నలు ఇచ్చారు. జనరల్ సైన్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.
ఎగ్జామ్‌కు సంబంధించి 21st century ias academy తయారు చేసిన ప్రిలిమినరీ కీని ఇక్కడ అందిస్తున్నాం. (TSPSC త్వరలోనే అఫిషియల్ ప్రిలిమినరీ కీ రిలీజ్ చేయనుంది.)
టీఎస్పీఎస్సీ (TSPSC) అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ GROUP 1 PRELIMINARY EXAM 2022 కు అప్లై చేసిన వారిలో 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇక్కడ అందిస్తున్నాం.
TSPSC GROUP 1 PRELIMINARY EXAM 2022 QUESTION PAPER PDF with KEY
We have different types of question papers but key same for all questions how can i check this