exams results

జూనియర్ లెక్చరర్ కీ విడుదల

తెలంగాణలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల కీ విడుదలయ్యింది. సెప్టెంబర్ 12 నుంచి ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 16 సబ్జెక్టులకు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్,...

తెలంగాణ చరిత్ర సంస్కృతి బిట్​ బ్యాంక్​ పార్ట్​ 2 (120 పేజీల ఈ బుక్​)

తెలంగాణ చరిత్ర సంస్కృతి బిట్​ బ్యాంక్​ పార్ట్ 2 రిలీజైంది. టీఎస్​పీఎస్​సీ, ఏపీపీఎస్​సీ, యూపీఎస్​సీ, అన్ని పోటీ పరీక్షలు, ఉద్యోగ నియామక పరీక్షలకు ఉపయోగపడేలా చాప్టర్​ వైజ్​ మల్టిఫుల్​ చాయిస్​ క్వశ్చన్స్​ ఇందులో...

టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్ నేడే.. ఇక్కడ చెక్​ చేసుకొండి

తెలంగాణ టెన్త్​ అడ్వాన్స్​ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. జులై 7వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలను బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​...

ఎస్సెస్సీ అడ్వాన్స్​ సప్లిమెంటరీ రిజల్ట్ రేపే

తెలంగాణ అడ్వాన్స్​ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. జులై 7వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ వెబ్​సైట్​ లో అందుబాటులో...

బాసర ఐఐఐటీ ప్రొవిజనల్​ సెలెక్షన్​ లిస్ట్

బాసర ట్రిపుల్​ ఐటీ ప్రొవిజనల్​ సెలెక్షన్​ లిస్ట్ విడుదలైంది. ఆర్జీయూకేటీ (RGUKT- Rajiv Gandhi University of Knowledge Technologies) బాసర ట్రీపుల్​ ఐటీలో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గత నెలలోనే నోటిఫికేషన్​ విడుదలైంది.

సివిల్స్​ ఫ్రీ రెసిడెన్షియల్​ కోచింగ్​.. జులై 2 ఆఖరు తేదీ

తెలంగాణ ఎస్సీ స్టడీసర్కిల్ లో సివిల్స్​ ఫ్రీ కోచింగ్​ కు అప్లికేషన్లకు జులై 2వ తేదీ ఆఖరు తేదీ. హైదరాబాద్​లోని ఈ స్టడీ సర్కిల్ లో సివిల్స్ ప్రిలిమినరీ మరియు మెయిన్స్ ఎగ్జామ్​కు...

లాసెట్​ (TSLAWCET) రిజల్ట్స్ 2023.. టాప్​ ర్యాంకర్లు

తెలంగాణ లాసెట్​ ఫలితాలు విడుదలయ్యాయి. న్యాయ కళాశాలల్లో ఎల్‌ఎల్‌బీ (LLB), ఎల్‌ఎల్‌ఎం(LLM) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్‌(LAW CET), పీజీ ఎల్‌ సెట్‌(PG LCET) పరీక్షల ఫలితాలు విడుదయ్యాయి. రాష్ట్రంలోని దాదాపు...

ఎడ్​సెట్​ 2023 రిజల్ట్స్​ ఇక్కడ చెక్​ చేసుకొండి.. రేపు ఈసెట్​ రిజల్ట్

బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎడ్ సెట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మొత్తం 98.18% మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎంజీయూ...

సివిల్స్​ ప్రిలిమ్స్ 2023​ రిజల్ట్.. క్వాలిపై లిస్ట్

సివిల్​ సర్వీసెస్​ (ప్రిలిమినరీ) ఎగ్జామ్ CIVIL SERVICES (PRELIMINARY ) EXAM 2023 ఫలితాలు విడుదలయ్యాయి. మే 28వ తేదీన జరిగిన ప్రిలిమ్స్​లో క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితాను యూపీఎస్​సీ (UPSC) విడుదల చేసింది. ఇక్కడున్న పీడీఎఫ్​ లో క్వాలిఫై అయిన అభ్యర్థుల నెంబర్ల జాబితా ఉంది.

గ్రూప్​ 1​ ప్రిలిమినరీ ఎగ్జామ్​ పేపర్​​ విత్​ కీ ​TSPSC GROUP 1 QUESTION PAPER WITH KEY 2023

టీఎస్​పీఎస్​సీ (TSPSC) ఈ రోజు (జూన్​ 11వ తేదీ)న నిర్వహించిన గ్రూప్​ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్​ GROUP 1 PRELIMINARY EXAM 2023 కు దాదాపు 2.60 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్​ పేపర్​ ఇక్కడ అందిస్తున్నాం. మూడు రోజుల్లో TSPSC అఫిషియల్​ ప్రిలిమినరీ కీ రిలీజ్​ చేయనుంది.

రేపు పాలిసెట్​ 2023 ఫలితాలు

పాలిటెక్నిక్​ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్‌ పాలిసెట్‌ (TS POLYCET 2023) ఫలితాలు రేపు విడుదలవుతాయి. ఈ నెల 26న ఫలితాలను విడుదల చేయనున్నట్లు సాంకేతిక విద్యామండలి కార్యదర్శి శ్రీనాథ్‌ ప్రకటించారు.

టీఎస్​ ఎంసెట్​ 2023 రిజల్ట్స్​.. డైరెక్ట్ లింక్​

తెలంగాణ ఎంసెట్ (TS EAMCET 2023 RESULTS) ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 9.30 గంటలకే ఫలితాలు విడుదల అవుతాయి. ముందుగా ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తామని అధికారులు ప్రకటించారు.  అదే టైమ్ కు  కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం ఉండటం.., దానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకావాల్సి ఉండటంతో ఫలితాల విడుదల సమయాన్ని ముందుకు జరిపారు.

డిసెంబర్ 23న క్లాట్ (CLAT 2024)​ ఎగ్జామ్​

దేశంలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఐదు సంవత్సరాల ఎల్ఎల్​బీ (5 Yeasr LLB) కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 2024 (CLAT) ఈ ఏడాది డిసెంబర్​ 3వ తేదీన నిర్వహిస్తారు. బుధవారం సమావేశమైన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్టియం ఈ పరీక్ష తేదీని ఖరారు చేసింది.

18న రాజీవ్ గాంధీ యూత్​ క్విజ్​.. గెలిచేందుకు టిప్స్​

కాంగ్రెస్​ పార్టీ వచ్చే నెల 18వ తేదీన రాజీవ్​గాంధీ యూత్​ క్విజ్ (rajiv gandhi youth quiz)​ పోటీ నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్​లైన్​లో నిర్వహించే ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. నియోజకవర్గాల వారీగా ఈ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ ఇప్పటికే ప్రకటించింది.

ఎల్లుండి తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

తెలంగాణ ఎంసెట్ 2023 ఫలితాపై కీలక ప్రకటన వచ్చింది. 2023 మే 25 గురువారం రోజున ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేయనున్నారు ఈ విషయాన్ని...

Latest Updates

x
error: Content is protected !!