తెలంగాణ ఎస్​ఐ ప్రిలిమ్స్​ టెస్ట్ కీ పేపర్​ SI PRELIMINARY QUESTION PAPER WITH KEY 2022

తెలంగాణ పోలీస్ ఉద్యోగ నియామక మండలి (TSLPRB) ఆగస్ట్​ 7న (ఈ రోజు) నిర్వహించిన ఎస్​ఐ ప్రిలిమ్స్​ రిటెన్​ టెస్ట్ కు రెండు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్​ పేపర్​ను అందిస్తున్నాం. హైదరాబాద్​లోని ఓ ప్రముఖ కోచింగ్​ సెంటర్ తయారు చేసిన ప్రిలిమినరీ కీ ఇక్కడ అందుబాటులో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2.25 లక్షల మంది పరీక్షకు అటెండ్​ అయ్యారని.. త్వరలోనే ప్రిలిమినరీ కీ రిలీజ్​ చేయనున్నట్లు TSLPRB ప్రకటన విడుదల చేసింది. … Continue reading తెలంగాణ ఎస్​ఐ ప్రిలిమ్స్​ టెస్ట్ కీ పేపర్​ SI PRELIMINARY QUESTION PAPER WITH KEY 2022