తెలంగాణ పోలీస్ ఉద్యోగ నియామక మండలి (TSLPRB) ఆగస్ట్ 7న (ఈ రోజు) నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ రిటెన్ టెస్ట్ కు రెండు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్‌ను అందిస్తున్నాం. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్ తయారు చేసిన ప్రిలిమినరీ కీ ఇక్కడ అందుబాటులో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2.25 లక్షల మంది పరీక్షకు అటెండ్ అయ్యారని.. త్వరలోనే ప్రిలిమినరీ కీ రిలీజ్ చేయనున్నట్లు TSLPRB ప్రకటన విడుదల చేసింది.
TELANGANA SI PRELIMS TEST 2022 CODE A
CLICK HERE TO DOWNLOAD
TELANGANA SI PRELIMINARY EXAM QUESTION PAPER 2022 WITH KEY (AUGUST 7th)
SI prilims Exam lo okka question kooda raaledhu..daily follow avthunna…anthaa standard ledhu..enkaa konchem depth ga evvandi.. practice tests..
Sir in the key Lang answer