ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలన్నింటా ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అటు యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే వివిధ నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. అందుకు రాష్ట్రంలో జరిగే పరీక్షలన్నింటికీ అత్యంత ప్రామాణికంగా గుర్తించి తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 29
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
వేములవాడ చాళుక్యుల్లో చివరివాడు?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ముదిగొండ చాళుక్యుల పాలనకాలం?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ముదిగొండ చాళుక్యులు పాలించిన ఏ ప్రాంతాలకు కొరవిసీమ’ అని పేరు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ముదిగొండ చాళుక్యుల వంశానికి మూల పురుషుడు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
వేములవాడ చాళుక్య వంశానికి చెందిన రెండో అరికేసరి సహాయంతో సింహాసనాన్ని అధిష్టించిన ముదిగొండ చాళుక్య రాజు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఎవరి పరిపాలనా కాలంలో కాకతీయ సామ్రాజ్యం ఉద్బవించింది?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ముదిగొండ చాళుక్యులను అంతం చేసిన కాకతీయ రాజు?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
కళ్యాణి చాళుక్యుల పాలనకాలం?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
కళ్యాణి చాళుక్యులకు మరో పేరు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
రెండున్నర దశాబ్దాల పాటు కొనసాగిన రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని కూలదోసిన చాళుక్యరాజు?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
శాలివాహన శకాన్ని మారుస్తూ విక్రమ శకాన్ని ఆరంభించిన కల్యాణి చాళుక్యడు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
చాళుక్యుల కాలంలో గ్రామం మొత్తం కలిసి ఏడాదికి పన్నులు కట్టే పద్ధతిని ఏమని పిలిచేవారు?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
చాళుక్యుల కాలంలో సైన్య నిర్వహణ విధానం గురించి తెలిపిన శాసనం?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
చాళుక్యుల కాలం నాటి విద్యాకేంద్రాలు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఎన్ని యుద్ధాలు చేసారో.. అన్ని ఆలయాలు నిర్మించే సంప్రదాయం ఏ రాజుల ప్రధాన ఆచారం?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
బుద్ధుడు విష్ణుమూర్తి అవతారంగా పూజలందుకున్నట్టు ఏ శాసనాల ద్వారా తెలుస్తుంది?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
జైన దేవతగా భావించే ‘చక్రేశ్వరీ’ విగ్రహం ఎక్కడ ఉంది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
తెలుగులో రాజశాసనాలు రాయించే ఆచారాన్ని ప్రవేశపెట్టినది?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
‘శివతత్వసారం’ గ్రంథ రచయిత?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
‘కుమార సంభవం’ గ్రంథ రచయిత?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
వేములవాడలో రెండో అరికేసరి కాలంలో నిర్మించిన ‘నగరేశ్వరీ’ ఆలయం ఏ వర్గం ప్రజలు పూజలు జరిపేవారు?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ద్రాక్షారామంలో భీమేశ్వరాలయ నిర్మాత?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
రాష్ట్రకూటులతో సత్సంబంధాలు ఏర్పర్చుకుని తెలంగాణాలో సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన చాళుక్యుడు
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
వేములవాడలో ‘భీమేశ్వర ఆలయం నిర్మించినది?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
వేములవాడ చాళుక్యుల తొలి రాజధాని?
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 29
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS