ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలన్నింటా ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అటు యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే వివిధ నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. అందుకు రాష్ట్రంలో జరిగే పరీక్షలన్నింటికీ అత్యంత ప్రామాణికంగా గుర్తించి తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 28
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఎవరి పాలనాకాలంలో పర్షియా చక్రవర్తి ఖుస్రూను రాయబారిగా పంపినాడు?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
వాతాపికొండ’ బిరుదాంకితుడు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
చాళుక్యుల రాజ్యం సిరిసంపదలతో తులతూగుతున్నదని ఎవరి కాలాన్ని ఉద్దేశించి హ్యుయాన్‌త్సాంగ్ తన సందర్శనలో పేర్కొన్నాడు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
రెండో పులకేశి మరణాంతరం సింహాసనాన్ని అధిష్టించినవారు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
గంగ–యమునా తోరణాన్ని, పాల ధ్వజాన్ని అధికార చిహ్నంగా పాలించిన చాళుక్యరాజు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఎవరి పేరుమీద పట్టడకల్‌లో లోకేశ్వరాలయం, త్రైలోకేశ్వరాలయం నిర్మించబడ్డాయి?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
పశ్చిమ చాళుక్యుల అనంతరం ఆయా ప్రాంతాల అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్లింది?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఏ ఏ ప్రాంతాలను స్వాధీన పరుచుకుని రాష్ట్రకూట రాజ్యస్థాపకుడైన దంతిదుర్గుడు కర్ణాటకలో రాజ్యస్థాపన చేశాడు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
దంతిదుర్గుడు ఏ సం.లో రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించాడు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
బాదామీ చాళుక్యుల పతనాన్ని తెలిపే శాసనాలు ఏవి?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
తూర్పు చాళుక్యులకు మరోపేరు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
తూర్పు చాళుక్యుల పాలనాకాలం?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
వేంగి చాళుక్య రాజ్య స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
కుబ్జవిష్ణువర్ధనుడు ఎవరి అనుమతితో వేంగి ప్రాంతాన్ని స్వతంత్ర రాజ్యంగా చేసుకుని పాలించాడు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
కుబ్జవిష్ణువర్ధనుడి బిరుదులు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ఏ శాసనం ద్వారా కుబ్జవిష్ణువర్ధనుడు వేంగి ప్రాంతాన్ని స్వతంత్రంగా పాలించాడని తెలుస్తోంది?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
చాళుక్యుల కాలంలో మొదటి తెలుగు శాసనం ఎక్కడ లభ్యమైంది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
తెలుగు భాషను ప్రాచుర్యంలోకి తెచ్చి, తెలుగులో శాసనాలు వేయించిన చాళుక్య రాజు?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఏడు రోజులు మాత్రమే పరిపాలన చేసిన చాళుక్య రాజు?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
వేములవాడ చాళుక్యవంశానికి చెందిన మొదటి అరికేసరి తూర్పు చాళుక్య రాజైన విష్ణువర్ధనుని ఓడించి ఏ రాజ్యాన్ని స్వాధీన పరుచుకున్నాడు?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
108 యుద్ధాలు చేసి ‘నరేంద్ర మృగరాజు’ గా బిరుదు పొందిన చాళుక్య రాజు?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ప్రతి యుద్ధభూమిలోనూ శివలింగాన్ని ప్రతిష్టించి యుద్ధాలను జయించిన చాళుక్య రాజు?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
తూర్పు చాళుక్యులు ఏ మతాన్ని ఆదరించారు?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
మొదటి కృష్ణుడు ఏ బాదామీ చాళుక్య రాజుతో ‘అష్టవర్షాలు’ అనే యుద్ధం చేశారు?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
వేంగి చాళుక్య రాజైన విష్ణువర్ధనుని ఓడించిన రాష్ట్రకూటరాజు ఎవరు?
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 28
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
తెలంగాణ చరిత్ర (తెలుగు అకాడమీ బుక్స్ నుంచి ప్రిపేర్ చేసిన బిట్ బ్యాంక్) | |
తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 19 | తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 20 |
తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 21 | తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 22 |
తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 23 | తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 24 |
తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 25 |
GENERAL SCIENCE (జనరల్ సైన్స్) DAILY TESTS | |
---|---|
General Science 49 | General Science 50 |
General Science 51 | General Science 52 |
General Science 53 | General Science 54 |
General Science 55 | General Science 56 |
General Science 57 |
INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
---|---|
Geography 1 | Geography 2 |
Geography 3 | Geography 4 |
Geography 5 | Geography 6 |
Geography 7 | Geography 8 |
Geography 9 |
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
---|---|
REASONING Test 11 | REASONING Test 12 |
REASONING Test 13 | REASONING Test 14 |
REASONING ALL IN ONE |
DONT MISS