ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలన్నింటా ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అటు యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే వివిధ నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. అందుకు రాష్ట్రంలో జరిగే పరీక్షలన్నింటికీ అత్యంత ప్రామాణికంగా గుర్తించి తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 26
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
అక్కన్న, మాదన్న కంచర్ల గోపన్న ఏ కుతుబ్‌షాహీ వద్ద అధికారులుగా పనిచేశారు?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఎవరి నమ్మక ద్రోహం కారణంగా దుర్గ ద్వారం ఔరంగాజేబు సేనలకు తెరవబడింది?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఔరంగజేబు వద్ద హసన్ తానీషా ఎన్ని ఏండ్లు ఖైదీగా బందింపబడి దౌల్తాబాద్ కోటలో మరణించారు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
గోల్కొండ ప్రాంతం ఏ సం.లో మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైంది?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
హసన్ తానీషా పరిపాలనా కాలం?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
కుతుబ్‌షాహీల పరిపాలన రాజరిక వ్యవస్థ గురించి చారిత్రక సమాచారాన్ని తెలిపే ‘బసాతిన్– ఉస్– సబాబిన్’ రచయిత ఎవరు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
శుభకరమైన రేవు పట్నంగా సుల్తాన్ దేనిని పేర్కొన్నారు?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
కుతుబ్‌షాహీల కేంద్ర ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత శక్తివంతమైన అధికారుల సభ ఏది?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
గోల్కొండ రాజ్యంలో సుల్తాన్ తర్వాత శక్తివంతమైన పీష్వా లేదా దివాన్ జీతం ఎంత ఉండేది?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కుతుబ్‌షాహీల కాలంలో మీర్‌జుమ్లా అనగా ఏ శాఖా మంత్రి?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ గావించేది ఎవరు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
రేవు పట్టణంలో ఉన్నతాధికారిని ఎమని పిలిచేవారు?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
కుతుబ్‌షాహీల కాలంలో పరిపాలనా వ్యవస్కథకు తొలిమెట్టు దేనిని భావించేవారు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
సైనిక శాఖ అధిపతిని ఏమని పిలిచేవారు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
భూమి రికార్డుల్లో భూమి సాగు చేసే వ్యక్తిని ఏమని పిలిచేవారు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ఒక హొన్ను నేటి ఎన్ని రూపాయలకు సమానం?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
తెలంగాణ జీవితాన్ని వర్ణించిన పాలవేకిరి కదిరీపతి రచన ఏది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
గోల్కొండ రాజ్యంలోని ముస్లింల వేషాలు ఎలా ఉండేవో కింది ఏ రచనలో పేర్కొన్నారు?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
యాయతి చరిత్ర రచయిత ఎవరు?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
క్రీ.శ 1551 నాటి శాసనం ప్రకారం పానగల్ చెరువు, ఉదయ సముద్రం చెరువుల మరమ్మతులు చేపట్టిన కుతుబ్‌షాహీ ఎవరు?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
గోల్కొండ రాజ్యంలో ముఖ్య కరెన్సీ ఏది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం ఏ కుతుబ్‌షాహీ కాలంలో దొరింది?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
కోహినూర్ వజ్రం కొల్లూరు గనిలో ఏ సం.లో దొరికింది?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
క్రీ. శ 1645లో హైదరాబాద్ నగరాన్ని ఫ్రెంచి బాటసారి ఎవరు?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
కోహినూర్ వజ్రాన్ని బ్రిటీష్ మహారాణి విక్టోరియా బహుమతిలో ఇచ్చిన గవర్నర్ ఎవరు?
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 26
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
తెలంగాణ చరిత్ర (తెలుగు అకాడమీ బుక్స్ నుంచి ప్రిపేర్ చేసిన బిట్ బ్యాంక్) | |
తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 19 | తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 20 |
తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 21 | తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 22 |
తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 23 | తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 24 |
తెలంగాణ చరిత్ర ప్రాక్టీస్ టెస్ట్ 25 |
GENERAL SCIENCE (జనరల్ సైన్స్) DAILY TESTS | |
---|---|
General Science 49 | General Science 50 |
General Science 51 | General Science 52 |
General Science 53 | General Science 54 |
General Science 55 | General Science 56 |
General Science 57 |