HomeLATESTఓఎంఆర్ పద్ధతిలో జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్

ఓఎంఆర్ పద్ధతిలో జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్

563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎఎస్​పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ లేదా సీబీఆర్టీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశముందని, పరీక్ష నిర్వహణ పద్ధతిపై తుది నిర్ణయాన్ని కమిషన్ తీసుకుంటుందని ఇప్పటికే జారీ అయిన గ్రూప్-1 నోటిఫికేషన్లో కమిషన్ పేర్కొంది. గ్రూప్-1కు భారీ సంఖ్యలో 4.03 లక్షల దరఖాస్తులు వచ్చినందున సీబీఆర్టీ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తే సాంకేతిక ఇబ్బందులు వస్తాయని భావించింది. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్​ ఎగ్జామ్​ ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!