ఆగస్టు 7న ఉదయం జరిగే ఎస్ఐ ప్రిలిమ్స్ రిటెన్ టెస్ట్ (SI PRELIMS REVISION TEST 2002)కు TSLPRB అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండు నెలలుగా ప్రిపేరవుతున్న అభ్యర్థులు చివరిక్షణాల్లో హడావుడి పడకుండా ప్రశాంతంగా ఉండండి. ఇంతకాలం చదివిన టాపిక్‌లను మరోసారి మననం చేసుకొండి.
ఎస్ఐ ప్రిలిమ్స్ టెస్ట్ మోడల్‌కు అనుగుణంగా 4 రివిజన్ టెస్ట్ ల సిరీస్‌ను మీ కోసం వరుసగా అందిస్తున్నాం. ప్రాక్టీస్ చేయండి. మంచి మార్కులు సాధించండి.
ఆల్ ది బెస్ట్
ఎస్ఐ ప్రిలిమ్స్ రివిజన్ టెస్ట్ 1
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
-
Question 1 of 50
1. Question
సముద్ర ఉపరితల దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు?
Correct
Incorrect
-
Question 2 of 50
2. Question
కింది వాటిలో ఫెర్రో మ్యాగ్నటిక్ పదార్థాలకు ఉదాహారణ?
Correct
Incorrect
-
Question 3 of 50
3. Question
విద్యుత్‌ను తన ద్వారా ప్రసరింపజేయని ఇన్సులేటర్కు ఉదాహారణ?
Correct
Incorrect
-
Question 4 of 50
4. Question
కింది వాటిలో ధ్వని అత్యంత వేగంగా ఏ పదార్థాల గుండా ప్రయాణిస్తుంది?
Correct
Incorrect
-
Question 5 of 50
5. Question
కింది వాటిలో ఏ హాలోజన్ మూలకం సముద్రంలో అత్యధికంగా ఉంటుంది?
Correct
Incorrect
-
Question 6 of 50
6. Question
వాతావరణ పరిశోధనకు ఉపయోగపడే బెలూన్లలో ఏ వాయువును నింపుతారు?
Correct
Incorrect
-
Question 7 of 50
7. Question
ఏ మూలకాన్ని లాటిన్ భాషలో అర్జెంటమ్ అని పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 8 of 50
8. Question
శాశ్వత అయస్కాంతాల తయారీకి ఉపయోగపడే మిశ్రమ లోహం ఏది?
Correct
Incorrect
-
Question 9 of 50
9. Question
కింది ఏ ఆహార పదార్థాల్లో విటమిన్ బి12 అత్యధికంగా ఉంటుంది?
Correct
Incorrect
-
Question 10 of 50
10. Question
కింది ఏ నూనెల్లో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది?
Correct
Incorrect
-
Question 11 of 50
11. Question
శ్వాసక్రియలో రసాయనిక చర్యలు చూపే కణాంగం?
Correct
Incorrect
-
Question 12 of 50
12. Question
అట్లాస్ ఎముక శరీరంలో ఎక్కడ ఉంటుంది?
Correct
Incorrect
-
Question 13 of 50
13. Question
కింది వాటిలో ధమనుల లక్షణం కానిది?
Correct
Incorrect
-
Question 14 of 50
14. Question
మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏది?
Correct
Incorrect
-
Question 15 of 50
15. Question
ట్రిపోనియా ఫాల్లిడమ్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి?
Correct
Incorrect
-
Question 16 of 50
16. Question
భారతదేశానికి చెందిన ఓ సామాన్యుడిని వాటికన్ మొదటి పవిత్ర వ్యక్తిగా ప్రకటించింది. అయనెవరు?
Correct
Incorrect
-
Question 17 of 50
17. Question
దేశంలో జీఎస్టీ రిజిస్ట్రేషన్‌లో ముందున్న రాష్ట్రాలు?
Correct
Incorrect
-
Question 18 of 50
18. Question
రెండు వేల అడుగుల పొడవున్న గ్లాస్ బాటమ్డ్ బ్రిడ్జ్ ఏ దేశంలో ప్రారంభించారు?
Correct
Incorrect
-
Question 19 of 50
19. Question
చంద్రుడి నేలలో విత్తనాలు మొలకెత్తుతాయా లేదా అని పరిశోధనలు చేసిన వారు?
Correct
Incorrect
-
Question 20 of 50
20. Question
అంతర్జాతీయ క్రికెట్ రంగంలో ప్రమాదకర క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకుని ఇటీవల మరణించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఎవరు?
Correct
Incorrect
-
Question 21 of 50
21. Question
ఇటీవల వివాదస్పదమై వార్తల్లో నిలిచిన జ్ఞాన్ వాపీ మసీదు ఎక్కడ ఉంది?
Correct
Incorrect
-
Question 22 of 50
22. Question
కింది వాటిలో చైల్డ్‌లైన్ టోల్‌ఫ్రీ నంబర్ ఏది?
Correct
Incorrect
-
Question 23 of 50
23. Question
ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన కింది వాటిలో దేనికి సంబంధించినది?
Correct
Incorrect
-
Question 24 of 50
24. Question
ఇటీవల వివాదస్పదమైన పవన్ హన్స్ సంస్థ దేనికి సంబంధించినది?
Correct
Incorrect
-
Question 25 of 50
25. Question
కింది వాటిలో చెవి పరీక్షలు నిర్వహించే నిపుణులు ఎవరు?
Correct
Incorrect
-
Question 26 of 50
26. Question
కింది వాటిలో ఏ ఎయిర్‌పోర్టు కోవిడ్ ఛాంపియన్ అవార్డుకు వింగ్స్ ఇండియా 2022 ద్వారా ఎంపికైంది?
Correct
Incorrect
-
Question 27 of 50
27. Question
ఇస్టా(ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్) సమావేశం 2022 ఎక్కడ జరిగింది?
Correct
Incorrect
-
Question 28 of 50
28. Question
అంతర్జాతీయ కవితా దినోత్సవం ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?
Correct
Incorrect
-
Question 29 of 50
29. Question
హరప్పా నాగరికతలో ముఖ్య నగరం హరప్పా ఏ నది ఒడ్డున ఉంది?
Correct
Incorrect
-
Question 30 of 50
30. Question
ప్రథమంలో మహాభారతం పేరు?
Correct
Incorrect
-
Question 31 of 50
31. Question
పాటలీపుత్ర నగర నిర్మాత?
Correct
Incorrect
-
Question 32 of 50
32. Question
గౌతమ బుద్ధుడు ఎక్కడ పరమదించాడు?
Correct
Incorrect
-
Question 33 of 50
33. Question
సల్లేఖన ఏ మతానికి చెందింది?
Correct
Incorrect
-
Question 34 of 50
34. Question
శిష్యుల మస్తిష్కంల ధార్మిక చింతనను ప్రేరేపించడం గురువుల ధర్మంగా అశోకుడు తెలిపిన శాసనం ఎక్కడ లభించింది?
Correct
Incorrect
-
Question 35 of 50
35. Question
శిలాదిత్యుడు’ బిరుదు ఎవరికి ఉంది?
Correct
Incorrect
-
Question 36 of 50
36. Question
మొదటి బుద్ధ ప్రతిమలు ఎక్కడ తయారు చేశారు?
Correct
Incorrect
-
Question 37 of 50
37. Question
కైలాస దేవాలయాన్ని ఎవరు నిర్మించారు?
Correct
Incorrect
-
Question 38 of 50
38. Question
చాళుక్య శైలిలో నిర్మించిన నవబ్రహ్మ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి?
Correct
Incorrect
-
Question 39 of 50
39. Question
చోళ రాజుల రాజచిహ్నం?
Correct
Incorrect
-
Question 40 of 50
40. Question
ఖజురహో దేవాలయాల దాతలెవరు?
Correct
Incorrect
-
Question 41 of 50
41. Question
అరబ్బుల దండయాత్ర ఫలితాలు లేని ఘనవిజయం’ అని అభివర్ణించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 42 of 50
42. Question
భక్తి ఉద్యమంలో అతి ప్రధానమైన అంశం ఏది?
Correct
Incorrect
-
Question 43 of 50
43. Question
రాణాప్రతాప్ అక్బర్‌ల మధ్య జరిగిన యుద్ధం?
Correct
Incorrect
-
Question 44 of 50
44. Question
కింది వాటిని జతపరచండి?
1. మొదటి పానిపట్టు యుద్ధం ఎ. 1556
2. రెండో పానిపట్టు యుద్ధం బి.1761
3. మూడో పానిపట్టు యుద్ధం సి. 1707
4. ఖేడ్ యుద్ధం డి. 1526Correct
Incorrect
-
Question 45 of 50
45. Question
ఈస్టిండియా కంపెనీ మొదటి లక్ష్యం?
Correct
Incorrect
-
Question 46 of 50
46. Question
సత్యశోధక్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
Correct
Incorrect
-
Question 47 of 50
47. Question
ఆలీఘర్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు?
Correct
Incorrect
-
Question 48 of 50
48. Question
ఉడ్స్నివేదిక దేనికి సంబంధించింది?
Correct
Incorrect
-
Question 49 of 50
49. Question
కింది వాటిలో తప్పు ప్రకటనను గుర్తించండి?
1. ఇటీవల 53వ టైగర్ రిజర్వ్ కేంద్రంగా రామ్‌ఘర్ విష్దారిని గుర్తించారు
2. అంతర్జాతీయ పులుల దినోత్సవం జులై 29
3. ఇటీవల అంతర్జాతీ టీఎక్స్2 అవార్డు పొందింది–సత్య మంగళం టైగర్ రిజర్వ్Correct
Incorrect
-
Question 50 of 50
50. Question
కింది వాటిలో ఛత్తీస్‌ఘడ్‌తో అంతరాష్ట్ర భూ సరిహద్దులేని రాష్ట్రం?
Correct
Incorrect
ఎస్ఐ ప్రిలిమ్స్ రివిజన్ టెస్ట్ 4