ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 51
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఒక నక్షత్రం శ్వేత వామన తారంగా రూపొందాలి అంటే ఆ నక్షత్రం తొలి ద్రవ్యరాశి సూర్యుని ద్రవ్యరాశితో పోల్చితే ఎంత ఉండాలి.
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
భూమి వ్యాసం వెంబడి ఒక రంధ్రాన్ని తొలిచి అందులో ఒక బంతిని వేస్తే ఏమవుతుంది.
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
కండర బలాలకు కారణమైన ప్రాథమిక బలం ఏది ?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి కారణమైన ప్రాథమిక బలం
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
కేంద్రకంలోని రెండు నూట్రాన్ల మధ్య పనిచేసే బలం ఏది
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
సాగదీసిన రబ్బరు బ్యాండును వదిలివేయగానే పూర్వపు ఆకారాన్ని పొందుతుంది. ఈ లక్షణమే
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఒక అల్యూమినియం తీగను వంచినప్పుడు అది అలాగే ఉండిపోతుంది. పూర్వపు ఆకారాన్ని పొందదు. ఈ లక్షణమే
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ప్రకృతిలో లభించే వస్తువులలో కింద పేర్కొన్న వాటిలో అత్యుత్తమ స్థితిస్థాపక వస్తువు
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
అతి పలుచని రేకులుగా మలచగల పదార్థ ధర్మాన్ని ఏమంటారు.
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
అతి సన్నని తీగలుగా మలచ గల పదార్థ ధర్మాన్ని ఏమంటారు.
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
కింది వాటిలో ఉత్తమమైన అఘాతవర్థనీయ పదార్థం
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
కింది వాటిలో ఉత్తమమైన “సాగుడు గుణం” గల పదార్థం
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ఒక రబ్బర్ బ్యాండ్ ను కొన్ని రోజుల పాటు సాగదీసి ఉంచి, తరవాత వదిలితే అది తన పూర్వస్థితిని పొందలేదు. దీనికి సరైన కారణం ఏది ?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఈ కింది వాటిలో అత్యంత “అస్థితిస్థాపక” పదార్థం ఏది ?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
కింది వాటిలో దేనికి స్థితిస్థాపకత ఎక్కువ?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ఒక వస్తువు భ్రమణ చలనంలో ఉన్నప్పుడు, ఆ వస్తువులోని కణాలకు సంబంధించిన సరైన వివరణ ఏది ?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ఫ్యాను వేగాన్ని పెంచే కారకాన్ని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ఒక రోజులో నిమిషాల ముల్లు ఎన్ని భ్రమణాలు చేస్తుంది.
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
రహదారులను మలుపు వద్ద ఏ విధంగా నిర్మిస్తారు ?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
వస్తువును వృత్తాకార చలనంలో ఉంచే బలం ఏది ?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
భూ ధృవాల వద్ద ఉన్న మంచు కరిగితే ఒక రోజు కాలవ్యవధి ఏమవుతుంది.
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఈత కొలనులోకి డైవింగ్ చేసే వ్యక్తి గాల్లో భ్రమణాలు చేయడానికి ఏమి చేస్తాడు ?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ఒక మోటారు తిరిగే వేగం 600 rpm అయితే, అది సెకనుకు ఎన్ని చుట్లు తిరుగుతుంది.
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
మజ్జిగను కవ్వంతో చిలికినప్పుడు జరిగే ప్రక్రియకు కింది వాటిలో సరైన వివరణ ఏది ?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
జిమ్నాస్టిక్స్ లో గాలిలో గిరగిరా తిరగడం వంటి విన్యాసాలు ఈ సూత్రం ఆధారంగా చేస్తారు.
Correct
Incorrect
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Leaderboard: జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 51
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
---|---|
REASONING Test 11 | REASONING Test 12 |
REASONING Test 13 | REASONING Test 14 |
REASONING ALL IN ONE |
DONT MISS