పోలీస్ ఉద్యోగ నియామకాలతో పాటు.. టీఎస్పీఎస్సీ (TSPSC), ఏపీపీఎస్సీ (APPSC), యూపీఎస్సీ (UPSC) నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో ఇండియన్ జాగ్రఫీ కీలకం. INDIAN GEOGRAPHY నుంచి ప్రతి పరీక్షలో 20 నుంచి 25 మార్కులు కవర్ అవుతాయి. అందుకే పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఇండియన్ జాగ్రఫీ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. చాప్టర్ వైజ్ అన్ని టాపిక్‌లను ప్రాక్టీస్ చేయాలి. అందుకే సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
ఇండియన్ జాగ్రపీ 4
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
సూర్యునికి భూమి అతి దగ్గరగా ఏ రోజు వస్తుంది?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
అర్ధరాత్రి సూర్యుడు ప్రకాశించే దేశం (Land of Midnight Sun)
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
భారతదేశంలో రాజమహల్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
హిమాలయ నదులు, భారతదేశ నదుల మొత్తం నీటిలో ఎంత శాతం సముద్రంలోకి తీసికొని పోతున్నాయి?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఆడమ్స్ బ్రిడ్జి ఎక్కడ ఉంది?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
భారతదేశంలో మొదటి విద్యుత్ ప్రాజెక్ట్
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
రామ్ ఘర్ సరస్సు ఏ నగరానికి సమీపంలో ఉంది?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
భారత దేశంలోకెల్లా అతిపెద్ద జిల్లా
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
తీరరేఖ గానీ, అంతర్జాతీయ భూసరిహద్దుగాని లేని రాష్ట్రం
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కర్కటరేఖ మనదేశంలోని ఎన్ని రాష్ట్రాలగుండా పోతుంది?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
శ్రీలంక పూర్వపు రాజధాని
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
భూమికి ఎన్ని రకాల చలనాలు ఉన్నాయి?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
భూమి తనచుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
భూమి అక్షం భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్యతలానికి ఎన్ని డిగ్రీల కోణంలో ఉంది?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
భూమి తిరుగుతున్నపుడు ఏ రేఖాంశం సూర్యునికి అభిముఖంగా ఉంటుందో ఆ రేఖాంశం మీద ఉన్నవారందరికీ ఒకే కాలంలో ఏమి అవుతుంది?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
భూమధ్యరేఖ మీద ఏ తేదీన సూర్య కిరణాలు లంబంగా పడతాయి?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ఆకాశంలో అత్యంత వేగవంతమైన నక్షత్రం
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
విషవత్తులు అంటే
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ప్రపంచమంతటా రాత్రింబవళ్లు సమానంగా ఉండే రోజులు ఏవి?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
అంటార్కిటిక్ వలయంమీద పూర్తిగా సూర్యకిరణాలు పడి 24 గంటలు పట్ట పగలుగానే ఉండే రోజు ఏది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ప్రపంచమంతటికి వర్తించే ప్రామాణిక కాలం
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
మనదేశపు ప్రామాణిక కాలపు రేఖాంశం
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
82 1/2° తూర్పు రేఖాంశం మన రాష్ట్రంలో ఏ పట్టణం గుండా పోతుంది?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
మనదేశపు ప్రామాణిక కాలం గ్రీనిచ్ ప్రామాణిక కాలం కంటే ఎన్ని గంటలు ముందుంటుంది?
Correct
Incorrect
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Leaderboard: ఇండియన్ జాగ్రపీ 4
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
---|---|
REASONING Test 11 | REASONING Test 12 |
REASONING Test 13 | REASONING Test 14 |
REASONING ALL IN ONE |
DONT MISS
Super