పోలీస్ ఉద్యోగ నియామకాలతో పాటు.. టీఎస్పీఎస్సీ (TSPSC), ఏపీపీఎస్సీ (APPSC), యూపీఎస్సీ (UPSC) నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో ఇండియన్ జాగ్రఫీ కీలకం. INDIAN GEOGRAPHY నుంచి ప్రతి పరీక్షలో 20 నుంచి 25 మార్కులు కవర్ అవుతాయి. అందుకే పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఇండియన్ జాగ్రఫీ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. చాప్టర్ వైజ్ అన్ని టాపిక్‌లను ప్రాక్టీస్ చేయాలి. అందుకే సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
ఇండియన్ జాగ్రపీ 6
0 ప్రశ్నలలో 25 పూర్తి చేయబడ్డాయి
ప్రశ్నలు:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
సమాచారం
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
మీరు ఇంతకు ముందే పరీక్షను పూర్తి చేసారు. అందువల్ల మీరు దానిని మళ్ళీ ప్రారంభించలేరు.
పరీక్ష లోడ్ అవుతోంది...
పరీక్షను ప్రారంభించడానికి మీరు తప్పనిసరిగా సైన్ ఇన్ లేదా సైన్ అప్ చేయాలి.
ఈ పరీక్షను ప్రారంభించడానికి, మీరు ఈ క్రింది క్విజ్‌ను పూర్తి చేయాలి:
మీ ఫలితాలు వచ్చేశాయి!! "ఇండియన్ జాగ్రపీ 6" కోసం"
0 ప్రశ్నలలో 25 కి సరిగ్గా సమాధానం ఇవ్వబడింది
మీ సమయం:
సమయం గడిచిపోయింది
మీ తుది స్కోరు : 0
మీరు ప్రయత్నించింది : 0
సరియైన ప్రశ్నల సంఖ్య : 0 మరియు స్కోరు 0
తప్పు ప్రశ్నల సంఖ్య : 0 మరియు నెగటివ్ మార్కులు 0
| సగటు స్కోరు |
|
| మీ స్కోరు |
|
-
వర్గీకరించబడలేదు
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- సమాధానం ఇచ్చారు
- సమీక్ష
-
1 లోని ప్రశ్న 25
1. ప్రశ్న
ఒకే వర్షపాతం గల వివిధ ప్రదేశాలను కలిపే ఊహారేఖలను ఏమంటారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
2 లోని ప్రశ్న 25
2. ప్రశ్న
అగ్నిపర్వతాలు సాధారణంగా ఏ ఆకారంలో ఉంటాయి?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
3 లోని ప్రశ్న 25
3. ప్రశ్న
జపాన్ లోని అగ్నిపర్వతం ఏది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
4 లోని ప్రశ్న 25
4. ప్రశ్న
అగ్నిపర్వతాలు చాలా భాగం ఏ సముద్ర తీరం చుట్టూ ఉన్నాయి?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
5 లోని ప్రశ్న 25
5. ప్రశ్న
సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండి ఇంచుమించు సమతలంగా ఉన్న ప్రాంతాలను ఏమంటారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
6 లోని ప్రశ్న 25
6. ప్రశ్న
పెటగోనియా పీఠభూమి ఏ ఖండంలో ఉంది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
7 లోని ప్రశ్న 25
7. ప్రశ్న
గోతులలో నీరు చేరి సరస్సులుగా ఏర్పడే మైదానాలను ఏమంటారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
8 లోని ప్రశ్న 25
8. ప్రశ్న
నదీ సంగమ ప్రాంతంలో ఏర్పడే మైదానాలను ఏమంటారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
9 లోని ప్రశ్న 25
9. ప్రశ్న
డెల్టా అనేది ఏ భాష అక్షరాన్ని పోలిఉంటుంది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
10 లోని ప్రశ్న 25
10. ప్రశ్న
మెత్తని పసుపు రంగులో ఉన్న సూక్ష్మమైన రేణువులతో కూడిన మైదానాలను ఏమంటారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
11 లోని ప్రశ్న 25
11. ప్రశ్న
భూమి ఉపరితలం కోతకు కారణం
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
12 లోని ప్రశ్న 25
12. ప్రశ్న
ఒక ముఖ్యనది, దాని ఉపనదులు ఏర్పడిన ప్రాంతాన్ని ఏమంటారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
13 లోని ప్రశ్న 25
13. ప్రశ్న
రెండు నదీ పరీవాహం ప్రదేశాలను విడదీసే ఎత్తైన ప్రాంతాన్ని ఏమంటారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
14 లోని ప్రశ్న 25
14. ప్రశ్న
నదీలోయ ఏ ఆకారంలో ఉంటుంది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
15 లోని ప్రశ్న 25
15. ప్రశ్న
లోయకు రెండు వైపులా ఏర్పడే ఎత్తైన, నిటారైన కొండలను ఏమంటారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
16 లోని ప్రశ్న 25
16. ప్రశ్న
సముద్రంలో కలిసిన నదీ ముఖద్వారాలను ఏమంటారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
17 లోని ప్రశ్న 25
17. ప్రశ్న
కయ్యలు ఏర్పడే నదులకు ఉదాహరణ
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
18 లోని ప్రశ్న 25
18. ప్రశ్న
ఒక ప్రదేశపు సగటు ఉష్ణోగ్రత, వర్షపాతం, వాయుపీడనం, పవనాలు, ఆర్ద్రత, సూర్యరశ్మి, మేఘాల పరిస్థితి మొదలైన అంశాలను చెప్పడాన్ని ఏమంటారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
19 లోని ప్రశ్న 25
19. ప్రశ్న
సౌరశక్తిలో ఎంత శాతం భూమిని చేరుతుంది?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
20 లోని ప్రశ్న 25
20. ప్రశ్న
సూర్యుని నుంచి భూమి గ్రహించే వేడిని ఏ పరికరం ద్వారా కొలుస్తారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
21 లోని ప్రశ్న 25
21. ప్రశ్న
భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు పోయిన కొద్దీ ఉష్ణోగ్రత
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
22 లోని ప్రశ్న 25
22. ప్రశ్న
ఉష్ణ ప్రవాహానికి ఉదాహరణ
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
23 లోని ప్రశ్న 25
23. ప్రశ్న
శీతల ప్రవాహానికి ఉదాహరణ.
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
24 లోని ప్రశ్న 25
24. ప్రశ్న
కర్కటరేఖ, మకరరేఖల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమండలం అంటారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
-
25 లోని ప్రశ్న 25
25. ప్రశ్న
భూమధ్యరేఖకు రెండు వైపులా 23 1/2° నుంచి 66 1/2° వరకు గల ప్రాంతాన్ని ఏమంటారు?
సరియైనది
తప్పు
ప్రయత్నించని
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
లీడర్‌బోర్డ్: ఇండియన్ జాగ్రపీ 6
| స్థానం. | పేరు | ప్రవేశించారు | పాయింట్లు | ఫలితం |
|---|---|---|---|---|
| పట్టిక లోడ్ అవుతోంది | ||||
| డేటా అందుబాటులో లేదు | ||||
| TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
|---|---|
| REASONING Test 11 | REASONING Test 12 |
| REASONING Test 13 | REASONING Test 14 |
| REASONING ALL IN ONE |
DONT MISS
| GRAND TESTS | |
| SI PRELIMS GRAND TEST 1 | SI PRELIMS GRAND TEST 2 |
| SI PRELIMS GRAND TEST 3 | SI PRELIMS GRAND TEST 4 |
| CONSTABLE PRELIMS GRAND TEST 1 | CONSTABLE PRELIMS GRAND TEST 2 |
| CONSTABLE PRELIMS GRAND TEST 3 |
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.






App ni ela download cheyali sir