ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 76
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
తాజ్‌మహల్ పసుపుపచ్చగా మారడానికి మధురా రిఫైనరీ నుంచి విడుదలైన ఏ వాయువులు కారణం?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
చర్మవ్యాధులను నయం చేయడానికి వాడే మందులలో ఉండే మూలకం
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
సెల్యూలోజ్ (కార్బోహైడ్రేట్) ను నైట్రేషన్ చేయగా వచ్చిన సెల్యూలోజ్ నైట్రేట్‌ను రేయాన్ అంటారు. దీనికి మరొక పేరు ఏమిటి?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఉపయోగించిన సల్ఫర్ గల విషపూరిత రసాయనం
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
నీటిలో నిల్వ ఉంచే పదార్థం
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
చీకట్లో మెరిసే పదార్థం
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
హీలియం అణుభారం ఎన్ని యూనిట్ (u) లు?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
సూర్యుడి వాతావరణంలో ఉండే జడవాయువు ఏది?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఏ జడవాయువు 3 K (-270 °C) వద్ద ద్రవరూపంలో ఉండి పాత్ర గోడలపైకి ఎగబాకే వింత ప్రవర్తనను కలిగి ఉంటుంది?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
హైడ్రోజన్ వాయువుకు జ్వలనశీలత ఉంటుంది కాబట్టి, దానికి బదులుగా గాలిలో తేలియాడే బెలూన్లలో ఒక జడవాయువును నింపుతారు అది ఏది?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ఫ్లోరిసెంట్ ట్యూబ్‌లో నింపే వాయువు ఏది?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
షాపుల బోర్డులకు వాడే మెరిసే బల్బులలో వాడే జడవాయువు ఏది?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ఫిలమెంట్ బల్బులలో ఫిలమెంట్ కాలిపోకుండా ఉండేందుకు నైట్రోజన్‌తో పాటు నింపే మరో వాయువు ఏది?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
కాన్సర్ ను నయం చేసేందుకు ఉపయోగించే ఆయింట్మెంట్లలో ఉపయోగపడేది
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
దంతక్షయాన్ని నిరోధించేది, పంటి ఎనామిల్ గట్టిదనానికి అవసరమైనది ఏది?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
నీటి శుద్ధికి ఉపయోగపడే హాలోజన్ ఏది?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
వస్త్ర పరిశ్రమలలో విరంజనకారిగా ఉపయోగపడేది ఏది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
బాష్పవాయువు రసాయన నామం
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
కింది ఏ విషవాయువుల తయారీకి క్లోరిన్ అవసరం?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
టి.వి. పిక్చర్ ట్యూబుల్లో నింపే జడవాయువులు
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
అత్యధిక ఋణవిద్యుదాత్మకత గల మూలకం ఏది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటి గల మూలకం
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
కుళ్లిపోయిన కోడిగుడ్ల వాసన గల వాయువు
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
వెల్లుల్లి క్యాబేజీ, ఉల్లిగడ్డలు కోసినప్పుడు ఘాటైన వాసనకు కారణమైన మూలకం
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
LPG లీకేజీని గుర్తించడానికి కలిపే దుర్వాసన గల సల్ఫర్ సమ్మేళనాలు ఏవి?
Correct
Incorrect
Leaderboard: జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 76
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
DAILY TESTS | |
SI/CONSTABLE DAILY TEST 45 | SI/CONSTABLE DAILY TEST 46 |
SI/CONSTABLE DAILY TEST 47 | SI/CONSTABLE DAILY TEST 48 |
SI/CONSTABLE DAILY TEST 49 | SI/CONSTABLE DAILY TEST 50 |
SI/CONSTABLE DAILY TEST 51 |
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
BSF Trdamana exmeqsanper