తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 59
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
తెలంగాణ ప్రాంతం సాగునీటి సదుపాయాలను సమర్ధవంతంగా వాడుకోలేక పోవడానికి గల
కారణాలుCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
వ్యవసాయ అభివృద్ధి కుంటుపడడానికి రైతుల తరపు
నుంచి గల కారణాలుCorrect
Incorrect
-
Question 3 of 25
3. Question
ఈ సంవత్సరం వరకు హైదరాబాదు రాష్ట్రంలో
వ్యవసాయ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపుCorrect
Incorrect
-
Question 4 of 25
4. Question
మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాష్ట్రంలో
వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసినది.Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
మొదటిసారిగా ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖకు
మొట్టమొదటి డైరెక్టర్Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
వ్యవసాయ శాఖ సిబ్బంది తలపెట్టిన కార్యక్రమాలు
పూర్తి విజయవంతం కాకపోవడానికి కారణాలు.Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
హైదరాబాద్ రాష్ట్రంలో రైతులు సాధారణంగా
విత్తనాలను సమకూర్చుకునే పద్ధతులుCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
తెలంగాణ ప్రాంతంలో ఎరువులను తగినంత
ప్రమాణంలో వాడకపోయేవారు. ఎందుకంటే ఒక
ఎకరానికి వేసే ఎరువు ఖర్చు దాని భూమి శిస్తుకు ఇన్ని
రెట్లు ఉండేదిCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
ఇటువంటి రైతులు బాగానే మరియు తోట భూముల
విషయంలో ఎరువులను ఈ క్రింది పద్ధతుల ద్వారా
సమకూర్చుకునేవారుCorrect
Incorrect
-
Question 10 of 25
10. Question
తెలంగాణ ప్రాంతంలో ప్రతి సంవత్సరం వరి పంటకు
విపరీత నష్టాన్ని కలిగించేదిCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ శాఖ వారు
రైతులకు సరఫరా చేసే పనిముట్లుCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
వ్యవసాయ శాఖ వారు ఆధునిక పరికరాలను
సరఫరా చేసినా కూడా రైతుల పూర్తిగా
వినియోగించుకోకపోవడానికి గల కారణాలుCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
సంప్రదాయ పద్ధతులలో తెలంగాణ రైతు విజయం
ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉందిCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
పశువుల వాడకం ప్రధాన వనరుగా తెలంగాణ రైతు
చేసే వ్యవసాయం కష్టాలను ఎదుర్కోవడానికి గల
కారణాలుCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయదారుల రుణ
అవసరాలను తీర్చే వనరుల సరైన వరుసక్రమంCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
సహకార సంస్థల కంటే ప్రభుత్వ శాఖల నుండి
అందిన రుణాల పరిమాణం చాలా స్వల్పం. ప్రభుత్వం
రైతులకు ఇచ్చే ఈ తక్కావీ రుణం ఈ క్రింది పనులకు
మాత్రమే ఉపయోగపడిందిCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకులు ఉన్నప్పటికీ అవి
సరైన రుణ సహాయం చేయకపోవడానికి గల
కారణాలుCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
రెవెన్యూ అధికారులు రైతులకు రుణాలు ఇవ్వడంలో
నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి గల కారణాలుCorrect
Incorrect
-
Question 19 of 25
19. Question
నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఈ క్రింది
ప్రాంతాల్లో మాత్రమే రుణ శాతం రాష్ట్ర రుణ శాతం కంటే
అధికంగా ఉందిCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
ఈ క్రింది వారిలో అత్యధిక వ్యవసాయక రుణాలను
అందజేసిన వారుCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
షాహుకారులు అనగా
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
పెద్ద వడ్డీ వ్యాపారస్తులు అప్పులు ఇచ్చి రైతులకు
అప్పులు ఇచ్చి తిరిగి చెల్లించే సమయంలో ధాన్య
రూపంలోనే తిరిగి ఇవ్వాలనే నియమాన్ని పెట్టడానికి
కారణంCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
వడ్డీ వ్యాపారుల అక్రమాలను నిరోధించడానికి చేసిన
వడ్డీ వ్యాపారుల చట్టం ఈ సంవత్సరంలో
రూపొందించబడిందిCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
వ్యవసాయదారుల సంక్షేమం కోసం చేసిన వడ్డీ
వ్యాపారుల చట్టం ప్రకారంCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
వడ్డీ వ్యాపారుల దుర్బర షరతులకు అంగీకరించిన
రైతు ఈ క్రింది వానిలో ఏ సమస్యలను
ఎదుర్కొనేవాడుCorrect
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 59
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE