Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఎన్‌ఐపీఎఫ్‌పీ న్యూఢిల్లీలో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు

ఎన్‌ఐపీఎఫ్‌పీ న్యూఢిల్లీలో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు

న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండే పాలసీ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోఫికేషన్ ద్వారా 12 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులను అనుసరించి పదో తరతగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు అప్లయ్ చేసుకోవచ్చు. అర్హత ఉన్నవారు నోటిఫికేషన్ వెల్లడైన నెల రోజుల్లో దరఖాస్తులు సమర్పించాలి.

మొత్తం ఖాళీలు 12
అర్హతలు: పోస్టును బట్టి పదవ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: ఖాళీలను అనుసరించి రాత, స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ దరఖాస్తులను సెక్రటరీ, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, 18/2సత్సంగ్ విహార్ మార్గ్, స్పెషల్ ఇనిస్టిట్యూషనల్ ఏరియా, న్యూ ఢిల్లీ అడ్రెస్ కు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ప్రకటన వెలువడిన తేదీ నుంచి నెలరోజుల్లోగా
నోటిఫికేషన్ వెలువడిన తేదీ: 02-05-2024

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!