ముంబైలోని టెక్స్ టైల్స్ కమిటీ తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేష్ ద్వారా 40 పోస్టులను భర్తీ చేయనుంది. బీఎస్సీ, లేదా బీటెక్ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 31 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీల సంఖ్య: 40
బెంగళూరు: 04 పోస్టులు
చెన్నై: 03 పోస్టులు