ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు
తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ | ప్రొఫెసర్ జయశంకర్ |
తెలంగాణలో ఏం జరుగుతోంది | ప్రొఫెసర్ జయశంకర్ |
‘ఎ రిబట్టర్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండ’ | కొణతం దిలిప్ |
తెలంగాణ విద్య | తెలంగాణ విద్యావంతుల వేదిక |
చెదిరిన చెరువు | తెలంగాణ విద్యావంతుల వేదిక |
తెలంగాణ వర్తమానం | తెలంగాణ విద్యావంతుల వేదిక |
భూమి పుండు (సింగరేణి ఓపెన్ కాస్ట్ విధ్వంసం) | తెలంగాణ విద్యావంతుల వేదిక |
గిది తెలంగాణ | కార్టునిస్ట్ శేఖర్ |
తెలంగాణ ఎందుకు ఆలస్యమవుతోంది | టంకశాల అశోక్ |
తెలంగాణ మూవ్మెంట్ | కాలేజీ టీచర్స్ అసోషియేషన్ |
ఫర్స్పెక్టివ్ ఆఫ్ తెలంగాణ | తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ |
ప్రత్యేక తెలంగాణ | పరవస్తు లోకేశ్వర్ |
సలాం హైదరాబాద్ | పరవస్తు లోకేశ్వర్ |
దగాపడ్డ తెలంగాణ | గాదె ఇన్నయ్య |
టీఆర్ఎస్ 10 ఏండ్ల ప్రయాణం | వి.ప్రకాశ్ |
తెలంగాణ రాష్ట్రోద్యమాలు | ఆదిరాజ్ వెంకటేశ్వరరావు |
గోల్కొండ కవుల సంచిక | సురవరం ప్రతాపరెడ్డి |
ఆంధ్రుల సాంఘిక చరిత్ర | సురవరం ప్రతాపరెడ్డి |
హిందువులు పండుగలు | సురవరం ప్రతాపరెడ్డి |
వీర తెలంగాణ – నా అనుభవాలు – జ్ఞాపకాలు | రావి నారాయణరెడ్డి |
50 సంవత్సరాల జ్ఞాపకాలు | దేవులపల్లి రామానుజారావు |
తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర | దేవులపల్లి వెంకటేశ్వర రావు |
నా గొడవ | కాళోజి నారాయణరావు |
దాలి (2001) – తెలంగాణ దీర్ఘకవిత | సుంకిరెడ్డి నారాయణ రెడ్డి |
మత్తడి (2002) – తెలంగాణ ఆధునిక కవిత్వం | సుంకిరెడ్డి నారాయణ రెడ్డి (అంబటి సురేంద్ర రాజుతో కలిసి) |
ముంగిలి (2009) – తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర | సుంకిరెడ్డి నారాయణ రెడ్డి |
తెలంగాణ చరిత్ర 2011 | సుంకిరెడ్డి నారాయణ రెడ్డి |
భూమి స్వప్నం– సంపాదకత్వం | నందిని సిధారెడ్డి |
ఏడు పాయలు – కవిత్వం | నందిని సిధారెడ్డి |
సర్వాయి పాపన్న చరిత్ర | కొంపల్లి వెంకట్ |
ఒడువని ముచ్చట | కొంపల్లి వెంకట్ |
పొక్కిలి (కవితా సంకలనం) | జూలూరి గౌరీశంకర్ |
దస్త్రం, షబ్నవీస్ | సంగిశెట్టి శ్రీనివాస్ |
తెలంగాణ తొలి తరం కథలు తెలంగాణ మలి తరం కథలు | డా॥ ముదిగంటి సుజాత రెడ్డి |
మావూరి ముచ్చట్లు | పాకాల యశోదా రెడ్డి |
ఎచ్చమ్మ కథలు | పాకాల యశోదా రెడ్డి |
ఊరేగింపు | సామిడి జగన్ రెడ్డి |
జూలూస్ (కవితా సంకలనం) | సామిడి జగన్ రెడ్డి |
యాది (ఆత్మకథ) | సామల సదాశివ |
జీవనయానం (ఆత్మకథ) | దాశరథి రంగాచార్య |
50 సంవత్సరాల హైదరాబాద్ | మందుముల నర్సింగరావు |
ప్రజల మనిషి | వట్టికోట ఆల్వార్ స్వామి |
గంగు | వట్టికోట ఆల్వార్ స్వామి |
జైలు లోపల | వట్టికోట ఆల్వార్ స్వామి |
భౌగోళిక సందర్భం | కాసుల ప్రతాపరెడ్డి |
ప్రాణహిత (వ్యాసాలు) | అల్లం నారాయణ |
తెలంగాణ జైత్రయాత్ర | ఘంటా చక్రపాణి |
సామాజిక సందర్భం | ఘంటా చక్రపాణి |
బతుకు పోరు | బీఎస్ రాములు |
ఉద్యమ డైరీ | పిట్టల రవీందర్ |
తెలంగాణ మార్చ్ (సాగరహారం) | పిట్టల రవీందర్ |