తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 50
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
హైదరాబాద్ రాజ్యంలో కల 9 తెలంగాణ జిల్లాల్లో లేనిది
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
నిజాం- ఉల్ -ముల్క్ నియమించిన మన్సబుదారులు పిలవబడిన ప్రత్యేకమైన పేరు
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
హైదరాబాద్ రాజ్యంలో కల జిల్లాలు
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
హైదరాబాద్ రాజ్య రాజధాని ఔరంగాబాద్ నుండి
హైదరాబాద్ కి మారిన సంవత్సరంCorrect
Incorrect
-
Question 5 of 25
5. Question
హైదరాబాదులో జాగీర్ అనగా
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
హైదరాబాదులో భూస్వామ్య విధానం జాగీర్దారి పద్దతి
రూపంలో ఆవిర్భావమై ఉందని చెప్పినవారుCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
మహమ్మదీయ పరిపాలనలో జాగీర్ అనే భూస్వామ్య
పద్ధతికి గల ఇతర పేర్ లుCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
హైదరాబాదు భూములలో ప్రధానమైనవి
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
హైదరాబాద్ పరిపాలన చక్రంలో సరైన అవరోహణక్రము
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ఈ క్రింది వానిలో జమీందారులు
నిర్వహించనిదిCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
ప్రాచీన భూకమత విధానం వతన్ దారీ కి కల ఇతర
పేర్లుCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
గ్రామాలలోని వృత్తి పని వారు వీరికి పన్ను చెల్లిస్తూ
ఉండేవారుCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
__ విధానం ప్రవేశ పెట్టిన తర్వాత పరగణా
అధికారులు వారి విధులనుండి తప్పించబడ్డారుCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
రుసుం – ఇ – జమీందారీ అనగా
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
హైదరాబాదు చరిత్రలో తొలి హిందూ కొత్వాలు
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1946లో నిజాం కు వ్యతిరేకంగా సాయుధ
పోరాటాన్ని నడిపిన వారుCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
తెలంగాణలో గడి అనే మాటకు మరాఠీ అర్ధం
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
వకాలత్ అనగా
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
తెలంగాణలో జమీందారుల అరాచకాలు సాగడానికి
మరియు సరైన సామాజిక చైతన్యంలోపించడానికి
ప్రధానమైన కారణంCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
భారతదేశంలోని సంస్థానాలలో హైదరాబాదు
విశిష్టతCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
జలగారి అనగా
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
పంచాణనం వారు అనగా
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
భావనలు .రుంజులు, బుడబుక్కల, ఛండాల,
మాతంగి, కొమ్మూరి దాసులు వీరంతాCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
గ్రామ ఆయ గార్లలో ఒకరైన వీరు తమను తాము
విశ్వకర్మ కుమారుల సంతతిగా చెప్పుకుంటారుCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
ఈ క్రింది నేతపని వారు – వారి వృత్తి నైపుణ్య
ప్రత్యేకతలను సరైన జతను తెలపండి1. పద్మశాలి A. పత్తినేత
2. పట్టు సాలె B. జరీ నేత
3. దేవాంగల C. నేత
4. తొగట D. నాణ్యమైన పట్టు నేతCorrect
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 50
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE