ఏపీలోని మంగళగిరిలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజేస్ అండే టీచింగ్ హాస్పటల్స్ లో 158 ట్యాటూర్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తుకు చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొత్తం ఖాళీలు: 158 పోస్టులు
విభాగాలు : అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మ కాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫొరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్
అర్హతలు:
ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు రుసుము: ఓసీ అభ్యర్థులకు రూ. 1000, బీసీ, ఎస్సీ, ఈ డబ్ల్యూఎస్, ఎస్టీ వారికి రూ. 500
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
జీతం : నెలకు రూ. 70, 000
దరఖాస్తుకు చివరి తేదీ: 15-06-2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి.