పోలీస్ ఉద్యోగ నియామకాలతో పాటు.. టీఎస్పీఎస్సీ (TSPSC), ఏపీపీఎస్సీ (APPSC), యూపీఎస్సీ (UPSC) నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో ఇండియన్ జాగ్రఫీ కీలకం. INDIAN GEOGRAPHY నుంచి ప్రతి పరీక్షలో 20 నుంచి 25 మార్కులు కవర్ అవుతాయి. అందుకే పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఇండియన్ జాగ్రఫీ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. చాప్టర్ వైజ్ అన్ని టాపిక్లను ప్రాక్టీస్ చేయాలి. అందుకే సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC, APPSC, TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4, Extension Officer (Grade 1).. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
ఇండియన్ జాగ్రపీ 76
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
దక్షిణార్ధగోళంలో ఈకింది ప్రాంతాలలో ఏది
రుతుపవన వర్షపాతం పొందును.Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
60° – 65° అక్షాంశాల మధ్య వాతావరణ పీడనం
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఈకింది వాటిలో ఉష్ణమండల ఎడారి కానిది ఏది?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
‘డోల్మ్’ ఒక ……. ప్రాంతం
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
మధ్యధరా శీతోష్ణస్థితి గల ప్రాంతాలలో .……. ప్రసిద్ది
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఈ కింది ప్రాంతాలలో మధ్యధరా శీతోష్ణస్థితి
ప్రభావితం కానిదిఏది?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
మధ్యధరా ప్రాంతాలు శీతాకాలంలో వర్షపాతం
పొందుటకు గల కారణంCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
పెరు ప్రవాహం శీతల ప్రవాహం, ఎందుకనగా
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఘనీభవించిన వర్ష బిందువులతో కూడిన అవపాతాన్ని
… అంటారుCorrect
Incorrect
-
Question 10 of 25
10. Question
30° – 40° అక్షాంశాల మధ్య తూర్పు ప్రాంతాల్లో
వర్షపాతం …. సంభవించునుCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
పీడన మేఖలలు జరుగుటకు ప్రధాన కారణం
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నత అక్షాంశాల మీద సమోష్ణ రేఖలు ధ్రువాలవైపు వంగి
ఉండుటకు గల కారణంCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
‘పర్వవేలా తరంగం’ (స్ప్రింగ్ టైడ్) అంటే
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
గినీ ప్రవాహం …… సముద్ర ప్రవాహం
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఈకింది వాటిలో అవపాతం కానిదిఏది?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
సూర్యుడు, చంద్రుడు భూమికి లంబకోణంలో
ఉన్నప్పుడు ఏర్పడు పోటుపాటులుCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
సెల్వా అడవులలో భూతల జంతువులు స్వల్పంగా
ఉండుటకు కారణంCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
సింగపూర్ ఏ శీతోష్ణస్థితి మండలంలో ఉంది?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఉత్తర హిందూ మహాసముద్రంలోని సముద్ర ప్రవాహ
ఆవృత గమన మందుడుటలో ప్రభావితం చేసిన ప్రధానకారణంCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
భారతదేశ భౌతిక అమరికను వివరించు ఈ కింది వాక్యములలో సరి కానిదిఏది?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
భారతదేశ అక్షాంశ విస్తరణ గురించి ఇచ్చిన ఈకింది
వాక్యాలలో సరైంది ఏది?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
టెర్షియరీ పీరియడ్లో ముడత ప్రక్రియలకు చలించకుండా స్థిరంగా నిలబడిన పర్వతశ్రేణి
ఈకింది వాటిలో ఏది?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
హిమాలయ పర్వత ఆవిర్భావ కాలాన…… దశలో
సివాలిక్ పర్వతాలు ఏర్పడినవి.Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
………. భూమధ్య రేఖను దాటి రుతుపవనాలుగా
ఇండియాకు చేరుకుంటాయిCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
శీతోష్ణస్థితుల వర్గీకరణ ప్రకారం, పశ్చిమ
ఆంధ్రప్రదేశ్…. గా చెప్పబడునుCorrect
Incorrect
INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
---|---|
Geography 33 | Geography 34 |
Geography 35 | Geography 36 |
Geography 37 | Geography 38 |
Geography 39 | Geography 40 |
Geography 41 | Geography 42 |
Geography 43 |