ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలన్నింటా ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అటు యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే వివిధ నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. అందుకు రాష్ట్రంలో జరిగే పరీక్షలన్నింటికీ అత్యంత ప్రామాణికంగా గుర్తించి తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 43
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో హిందూ ముస్లిం ఐక్యతకు కృషి చేసిన ఎవరిని, సరోజిని నాయుడు ‘గ్రేట్ ఇండియన్’గా వర్ణించబడ్డారు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
బాలగంగాధర్ తిలక్ స్వదేశీ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏ సం.లో పదవీ బాద్యతలు చేపట్టాడు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
స్వదేశీ ఉద్యమంలో భాగంగా గణపతి ఉత్సవాలను ప్రారంభించిన వారు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
హైదరాబాద్ నగరంలో ప్రారంభమైన ‘ఫక్త్ ఆఫ్ రూల్స్’ సంస్థ ప్రధాన ఉద్దేశం?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఖలీఫాకు మద్దతుగా నిర్వహించిన ‘ఖిలాఫత్ ఉద్యమానికి అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
‘ది రెడ్ క్రీసెంట్ సొసైటీ’ స్థాపకులు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
తెలుగు జాతి సంస్కృతి, చరిత్ర పరిశోధనకు కృషి చేసిన ‘ ఆంధ్ర పరిశోధన సంఘం’ స్థాపన?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
తెలంగాణాలో స్వాతంత్ర్యోద్యమ కాంక్షను రగిలించడంలో కీలక పాత్ర పోషించిన సంస్థ?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ఆంధ్రమహాసభ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
మహాత్మాగాంధీని హైదరాబాద్‌లో పర్యటించిన సం.?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
మాడపాటి హన్మంతారావు అధ్యక్షతన జరిగిన ఆంధ్రమహాసభ నాల్గో సమావేశం ఎక్కడ జరిగింది?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఆంధ్రమహాసభ ఎన్నవ సమావేశంలో చీలిక ఏర్పడి ‘ అభివృద్ధి పక్షం’ అనే ప్రతిపక్షం ఏర్పాటైంది?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ప్రతి పుస్తకాన్ని అతి తక్కువ వెల ‘ఆణా’ కు విక్రయించేందుకు ‘ఆణా గ్రంథమాల’ను స్థాపించినవారు?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
‘వీర తెలంగాణ’ గ్రంథ రచయిత?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
కమ్యూనిస్ట్‌ల పూర్తి ఆధిపత్యంలో జరిగిన ఆంధ్రమహాసభ ఎక్కడ జరిగింది?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఆంధ్రమహాసభ చిట్టచివరి సమావేశం ఎవరి అద్యక్షతన జరిగింది?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ముస్లింలకు అనుకూలంగా జాతీయ ప్రభుత్వ ఏర్పాటులో సగం స్థానాన్ని ‘ఇత్తేహదుల్ ముస్లిమీన్కు ఇవ్వాలని కమ్యూనిస్టులు ఎన్నవ ఆంధ్రమహాసభలో తీర్మానించారు?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
హిందువుల ఐక్యత కోసం ఏర్పాటైన ‘ఆర్యసమాజ్ సంస్థ’ స్థాపన?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
కింది వారిలో హిందూ వితంతువుల హక్కుల కోసం పోరాటి శాసనసభలో చట్టం రూపకల్పనకు కృషి చేసినవారు?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
వరంగల్ జిల్లా పరకాలలో భారత స్వాతంత్ర్య పతాకాన్ని ఎగురవేసే సందర్భంలో జరిగిన కాల్పుల్లో 150 మంది ఆర్యసమాజ కార్యకర్తలు మరణించిన ఘటన ఎప్పుడు జరిగింది?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
దళితజనోద్ధరణలో భాగంగా ‘ఆణాకు తులం బంగారం’ పథకాన్ని నడిపిన వారు?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
హైదరాబాద్ స్వాతంత్ర్యోద్యమంలో ముఖ్య ఘట్టమైన ‘ ఉస్మానియా యూనివర్సిటీ వందేమాతర ఉద్యమం’ ప్రారంభమైన సం.?
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 43
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE