పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నోట్స్ తయారు చేయటం జరిగింది. తెలంగాణ ఉద్యమం.. చరిత్ర.. సంస్కృతి నుంచి అత్యధిక మార్కులు సాధించాలంటే.. అభ్యర్థులు వీటిని పదే పదే చదువుకోవాలి. గుర్తుంచుకోవాలి.
తెలంగాణను 1948 సెప్టెంబర్ 17 వరకు పాలించిన రాజవంశాలు
Telangana History