ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలన్నింటా ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అటు యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే వివిధ నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. అందుకు రాష్ట్రంలో జరిగే పరీక్షలన్నింటికీ అత్యంత ప్రామాణికంగా గుర్తించి తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 44
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ చరిత్ర టెస్ట్ 44 "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
‘కోపు’ అనే పదం ఏ జానపద కళారూపంలోనిది?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించే ఏ ఆటను గూర్చి వర్ణించాడు?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
తెలంగాణాలో ‘పగటివేషాలు’ వేసే కళాకారులను ఏ పేరుతో పిలుస్తారు?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
అరవై నాలుగు కళల చిత్రయోగంగా పిలిచే కళారూపం?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
శివుని కంటి మంటతో మన్మథుడు భస్మంగా మారిన తర్వాత ఆ బూడిద నుంచి జన్మించిన జాతిగా పేర్కొనేది?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
సర్వ కళల సమాహార జానపద దృశ్యం?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
కేతిగాడు, బంగారక్క, జుట్టుపోలిగాడు మొదలైన హాస్యపాత్రలు ఉండే జానపద కళ ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
విప్రవినోద తెగ వారు ఏ కులం నుంచి ఆశ్రయం పొందుతూ జీవనం సాగిస్తారు?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
రాజులు, వారి పరివారాన్ని పొగుడుతూ జీవించే వారు?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
కోమట్ల(వైశ్యులు) కుల దైవమైన వాసవీ కన్యకాపరమేశ్వరీ కథను పాడుతూ యాచించే వారు?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
కాపు, కమ్మ, రెడ్డి, వెలమ కులాల గోత్ర నామాలు చదువుతూ యాచించి జీవించే ఆశ్రిత కులం?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
కుంటి మల్లారెడ్డి కథ, పల్నాటి వీర చరిత్రను గానం చేసే ఆశ్రిత కులం?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
‘మందెచ్చువారు’ అనగా?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
‘కాటమరాజు కథ’ చెబుతూ యాచించే ఆశ్రిత కులం?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
మందెచ్చువారు అనగా?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
100 నుంచి 200 రకాల బొమ్మలను పేర్చి కథలు చెప్పేవారు?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
వడ్రంగి, కమ్మరి, కంసాలి, కంచరి, శిల్పి అనే ఐదు వృత్తుల వారికి విశ్వబ్రాహ్మణ కథలు చెబుతూ అడుక్కునేవారు?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
‘పంచాణం’ అని ఏ కులానికి పేరు?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
పద్మశాలీ కులానికి చెందిన యాచకులు?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
జలస్తంభణ, అగ్ని స్తంభన, అదృశ్యస్తంభన అనే గారడీ విద్యలు –ప్రదర్శించేవారు?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
పాండవుల వారు ముఖ్యంగా గానం చేసే కథ?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
కింది వారిలో కుమ్మరి కుల ఆశ్రితులు?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
మాదిగలకు ‘జాంబవపురాణం’ గానం చేస్తూ యాచించే వారు?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
భావనరుషి మహత్యం’ గానం చేసే పద్మశాలీలను యాచించే ఆశ్రిత కులం?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
కింది వారిలో రజకులకు సంబంధించి ‘రజక పురాణం’ గానం చేసేవారు?
Correct
Incorrect
Unattempted
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 44
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
| DAILY TESTS | |
| SI/CONSTABLE DAILY TEST 45 | SI/CONSTABLE DAILY TEST 46 |
| SI/CONSTABLE DAILY TEST 47 | SI/CONSTABLE DAILY TEST 48 |
| SI/CONSTABLE DAILY TEST 49 | SI/CONSTABLE DAILY TEST 50 |
| SI/CONSTABLE DAILY TEST 51 |
| INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
|---|---|
| Geography 27 | Geography 28 |
| Geography 29 | Geography 30 |
| Geography 31 | Geography 32 |
| Geography 33 | Geography 34 |
| Geography 35 | Geography 36 |
| Geography 37 | Geography 38 |
| Geography 39 |
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
DONT MISS
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





