ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 100 మార్కులుండే జనరల్ స్టడీస్ GENERAL STUDIES నుంచి ప్రతి రోజు 25 ప్రశ్నలతో ఈ మాక్ టెస్ట్ అందిస్తున్నాం. లేటెస్ట్ సిలబస్‌కు అనుగుణంగా వివిధ కోచింగ్ సెంటర్లు.. నిపుణులు తయారు చేసిన మోడల్ పేపర్ల నుంచి వీటిని సేకరించటం జరిగింది. TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు మంచి మార్కులు సాధించేందుకు ఈ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 14
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
రెండో జైన సమావేశం క్రీ. శ 5వ శతాబ్దంలో ఏ ప్రదేశంలో జరిగింది?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
పుష్యభూతి వంశానికి సంబంధించి సారస్వత ఆధారాలు కింది వాటిలో ఏవి?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
కళింగ యుద్ధ వివరాలు అశోకుని ఎన్నవ శిలాశాసనంలో పేర్కొనబడ్డాయి?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
కనిష్కుని ఆస్థాన కవియైన అశ్వఘోషుడు రచించిన గ్రంథం ఏది?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
పాండ్యరాజులలో గొప్పవాడు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
శ్రీరంగం సమీపంలోని కావేరి నదిపై ఆనకట్టను నిర్మింపచేసిన వ్యవసాయానికి నీటి పారుదల వసతిని కల్పించిన చోళరాజు ఎవరు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఆచరణలో ఉన్న తపాలా వ్యవస్థ గూర్చి రెహలా అనే గ్రంథంలో వివరించిన రచయిత ఎవరు?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
కింది వాటిలో ఫిరోజ్‌షా తుగ్లక్ సంబంధించి సరియైనది ఏది?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
మొగల్ చరిత్రలో దురదృష్టవంతుడుగా పిలువబడిన చక్రవర్తి కింది వారిలో ఎవరు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
గోల్కోండకు సమీపంలో మహ్మద్‌నగర్ అనే కొత్త పట్టణాన్ని నిర్మించిన కుతుబ్‌షాహీ సుల్తాన్ ఎవరు?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
భారతీయులుగా పుట్టిన వారు అవినీతి పరులే’ అని పేర్కొన్న బ్రిటీష్ గవర్నర్ ఎవరు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
1857లో ఝాన్సీ ప్రాంతంలో లక్ష్మీబాయి తిరుగుబాటును అణచివేసిన బ్రిటీష్ సైనికాధికారి ఎవరు?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
గాంధీ వర్సెస్ లెనిన్ ’ గ్రంథ రచయిత ఎవరు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ‘పావర్టీ అండ్ అన్ బ్రిటీష్రూల్ ఇన్ ఇండియా’ అనే గ్రంథమును రచించినది?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
సచీంద్ర సన్యాల్, జోగీష్ చంద్ర చటర్జీ, రాంప్రసాద్ బిస్మల్, చంద్రశేఖర్ ఆజాద్‌ల నేతృత్వంలో హిందుస్తాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థ ఏ సం.లో ఆవిర్భవించింది?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
కింది ఎవరి మధ్య 1932వ సం.లో పుణా ఒడంబడిక కుదిరింది?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
కింది వాటిలో మింటోమార్లే సంస్కరణలు –1909 కి సంబంధించిన సరైనది ఏది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలోని ఝాన్సీ రెజిమెంట్ లో చేరిన మహిళల్లో ప్రముఖ వ్యక్తి ఎవరు?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
మౌంట్ బాటన్ ప్రణాళికకు బ్రిటీష్ పార్లమెంట్ ఎప్పుడు ఆమోదం తెలిపింది?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
రాజ్యాంగ ముసాయిదాను ఏ తేదీన అంబేద్కర్ రాజ్యంగ పరిషత్‌కు సమర్పించారు?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
కెనడాలోని ఫండ అఖాతము వద్ద ప్రపంచంలోనే ఎత్తైన పోటులు ఏర్పడడానికి కారణం?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
జిప్సమ్, సున్నం, సుద్ద ఈ కింది వాటిలో వేటికి ఉదాహారణ?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ఈ కింది దేశాలలో ఏ దేశంలో సాధరణంగా భూకంపాలు సంభవించవు?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ప్యూజిమాయా ఏ రకపు అగ్నిపర్వతం?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
సున్నపురాయి ప్రాంతంలో ఏర్పడిన మైదానాన్ని ఏమంటారు?
Correct
Incorrect
DONT MISS TO READ :
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
Kimuduputtu villege Gathum post Hukumpeta madalam m
Police