ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 100 మార్కులుండే జనరల్ స్టడీస్ GENERAL STUDIES నుంచి ప్రతి రోజు 25 ప్రశ్నలతో ఈ మాక్ టెస్ట్ అందిస్తున్నాం. లేటెస్ట్ సిలబస్‌కు అనుగుణంగా వివిధ కోచింగ్ సెంటర్లు.. నిపుణులు తయారు చేసిన మోడల్ పేపర్ల నుంచి వీటిని సేకరించటం జరిగింది. TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు మంచి మార్కులు సాధించేందుకు ఈ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 17
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 17 "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
మధ్యయుగం నాటి ఏ సుల్తాన్ ‘సతి’ ఆచారము దురాచారమని భావించి నిషేదించెను?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
ఈ కింది ఆలయాల్లో దేనిలో ఎక్కువగా హద్దుల్లేని శృంగార భంగిమలతో కూడిన చెక్కడములు కలవు?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
ఈ కింది వాటిలో ఏ కోటను శివాజీ, బీజాపూర్ నుంచి ఆక్రమించలేదు?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
1853లో డల్హౌసీ ద్వారా ప్రవేశపెట్టబడిన తంతితీగలు ఈ కింది వేటి మధ్య వేసినారు?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
అఖిల భారత జాతీయ కాంగ్రెస్ యొక్క తొలినాటి కార్యక్రమాలను గమనించి కాంగ్రెస్ అంటే మూడు రోజుల తమాషా తప్ప మరేది లేదని వ్యాఖ్యానించినది?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
ఈ కింది ప్రతిపాదనలో ఏది సత్యాగ్రహమును సంబంధించి సరైంది కాదు?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
బోధన్ పూర్వ నామం?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
తెలంగాణాలోని ఏ ప్రదేశంలో పెద్దమొత్తంలో రోమన్ నాణెములు బయల్పడ్డాయి?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
ప్రాచీన కాలంలో ఈ కింది నదులలో ఏది తెలివాహన గా పిలువబడింది?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
కవిజనాశ్రయం గ్రంథ రచయిత ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
ఉత్తర తెలంగాణకు చెందిన బావరి బౌద్ధమతాన్ని స్వీకరించి దానిని వ్యాప్తి చేసినవాడు. ఆయన గురించి ఈ కింది గ్రంథాలలో ఏది తెల్పుతుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
మధ్యయుగాలలో ఈ కింది వానిలో దేనిని సుల్తానాపూర్గా పిలువబడింది?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
ఈ కింది రాజవంశాలలో ఎవరు గ్రామ పరిపాలనలో అయగార్ విధానాన్ని ప్రవేశపెట్టినారు?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
కాకతీయ సైన్యాలకు మరియు సారక్క కుమారుడు జంపన్నకు మధ్య యుద్ధం ఎక్కడ జరిగింది?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
ఏ శాసనం రుద్రదేవుని ‘వినయ భూషణుడు’ అని తెలుపుతుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
పురుషులను రంజింప చేయడం కోసం స్త్రీలు చేసే పేరిణి నృత్యాన్ని ఏమంటారు?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
ఈ కింది వజ్రాల గనుల ప్రదేశాల్లో ఏది తప్పుగా జతపరచబడింది?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
కుతుబుషాహీల కాలంలో ఈ కింది వాటిలో ఏది నీలి మందు ఉత్పత్తికి ప్రసిద్ధి?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
ఈ కింది వానిని కాలానుక్రమంగా అమర్చుము?
ఎ. సికిందర్ జా బి. మీర్ మహబూబ్ అలీ
సి. నాసిరుద్దౌలా డి. నిజాం అలీఖాన్Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
ఈ కింది వానిలో తెలుగులో మొట్టమొదటి యక్షగానం?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
లంబాడీల మూలపురుషుడు జీవిత చరిత్రలను ఈ కింది వారిలో ఎవరు గానం చేశారు?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
యానాది భాగవతాన్ని ఈ విధంగా పిలుస్తారు?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
హైదరాబాద్‌లో అక్కన్న, మాదన్న దేవాలయం ఎక్కడ ఉంది?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
ఈ కింది వారిలో ఏ సంస్థానాధీశుడు హైదరాబాద్ నందు 1857తిరుగుబాటును అణచడంలో బ్రిటీష్ వారికి సహాయం చేసినాడు?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
హైదరాబాద్ రాజ్యంపై జరిపిన పోలీస్ చర్యను ఈ విధంగా కూడా పిలుస్తారు?
Correct
Incorrect
Unattempted
DONT MISS TO READ :
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
Leaderboard: కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 17
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
| TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
|---|---|
| REASONING Test 1 | REASONING Test 2 |
| REASONING Test 3 | REASONING Test 4 |
| REASONING Test 5 | REASONING Test 6 |
| REASONING Test 7 | REASONING Test 8 |
DONT MISS
| DAILY TESTS | |
| SI PRELIMS GRAND TEST 1 | SI PRELIMS GRAND TEST 2 |
| SI PRELIMS GRAND TEST 3 | |
| CONSTABLE PRELIMS GRAND TEST 1 | CONSTABLE PRELIMS GRAND TEST 2 |
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.






Good
My name enter
Gud