ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) 2022 సంవత్సరానికి ఆఫీసర్స్-గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
పోస్టులు: మొత్తం 170 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్లు – గ్రేడ్ ఏ (రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్)–161, అసిస్టెంట్ మేనేజర్లు – గ్రేడ్ ఏ (రాజ్‌భాష సర్వీస్)–7, అసిస్టెంట్ మేనేజర్లు – గ్రేడ్ ఏ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్)–2 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అప్లికేషన్ ప్రాసెస్: అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 7వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.nabard.org వెబ్సైట్లో సంప్రదించాలి.
Diploma Agriculture vallu apply chyochaa
gfffy