ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 100 మార్కులుండే జనరల్ స్టడీస్ GENERAL STUDIES నుంచి ప్రతి రోజు 25 ప్రశ్నలతో ఈ మాక్ టెస్ట్ అందిస్తున్నాం. లేటెస్ట్ సిలబస్‌కు అనుగుణంగా వివిధ కోచింగ్ సెంటర్లు.. నిపుణులు తయారు చేసిన మోడల్ పేపర్ల నుంచి వీటిని సేకరించటం జరిగింది. TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు మంచి మార్కులు సాధించేందుకు ఈ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 16
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 16 "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
సింధూలోయ నాగరికతకు సంబంధించి తవ్వకాల్లో ప్రపంచంలో మొదటిసారిగా సహజ ఓడరేవు ఆనవాళ్లు ఏ నగరంలో లభించాయి?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
ఆర్యుల గురించి కింది వాటిలో సరైనది ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
గిరివజ్రం నుంచి రాజధానిని పాటలీపుత్రానికి మార్చి శిశునాగ వంశ పాలకులు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
అలెగ్జాండర్ భారతదేశంలో తన విజయాలను గుర్తుగా బోకెపాల, నిఖియా అనే నగరాలను ఏ నది ఒడ్డున కట్టించాడు?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
క్రీ.పూ 250 సం.లో పాటలీపుత్రం లో అశోకుడు నిర్వహించిన మూడవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించినది ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
తన ఆస్థానంలో ‘నవరత్రాలు’ అనే పండితులను పోషించిన గుప్త చక్రవర్తి ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
మహాబలిపురంలో ఏకశిల నిర్మితాలపైన పంచపాండవ రథాలను తొలిపించిన రాజు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
కింది ఏ చోళరాజు గంగైకొండ చోళపురం’ అనే సుందర నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకుని పాలించాడు?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
కింది ఏ సోలంకి వంశరాజు పరిపాలనా కాలంలో గజనీ మహ్మద్ గుజరాత్మీద దండెత్తి ప్రసిద్ధ సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేసి దోపిడి చేశాడు?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
పాలవంశపు రాజుల కాలంలో వెలసిన విశ్వవిద్యాలయం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
ఏ సుల్తాన్‌కి ‘లోక్భక్ష’ అనే బిరుదు కలదు?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
‘శిక్ష ఆస్తక్’ ను రచించిన భక్తి ప్రభోదకుడు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
సూఫీ సిద్ధాంతాలను సామాన్యులకు అర్థమయ్యే విధంగా బోధించి ‘నక్షాబంధీ సిల్సిలా’ను స్థాపించిన సూఫీ సన్యాసి ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
చతుర్వర్థ చింతామణి, ఆయుర్వేద రసాయన మొదలగు గ్రంథాలను రచించిన హేమాద్రి కింఇ ఏ పరిపాల కాలానికి చెందినవాడు?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
విజయనగర రాజుల కాలంలో ‘వరదాంబికా పరిణయం’ అనే కావ్యాన్ని రచించినది ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
సూర్ వంశస్థుడైన షేర్షా అసలు పేరు ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
ఆశ్విక దళంలోని అక్రమాలను అరికట్టడానికి అక్బర్ ప్రవేశపెట్టిన నూతన విధానం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
క్రీ.శ 1744 నుంచి 1748 వరకు భారతదేశంలో ఇంగ్లీష్, ఫ్రెంచ్ సైన్యాల మధ్య జరిగిన మొదటి కర్ణాటక యుద్ధంలో పాల్గొన్న ఫ్రెంచ్ కంపెనీ గవర్నర్ ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ పరిపాలనా కాలం క్రీ.శ 1770లో మన దేశంలో కింది ఏ ప్రాంతాల్లో తీవ్రమైన కరువు సంబవించింది?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
కింది ఏ బ్రిటీష్ గవర్నర్ రూపొందించిన ‘సామాన్య సేవా వియుక్త చట్టం 1856లో భారతీయ సిపాయిల్లో తీవ్ర అలజడిని రేపింది?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
విద్యావిధాన చరిత్రలో మాగ్నాకార్టా’గా వ్యవహరించే ఉడ్స్ డిస్పాచ్ ఏ సం.లో సమకూర్చబడింది?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
కింది వారిలో ‘మిరాత్ ఉల్ అక్బర్ అనే పర్షియన్ భాషా పత్రికను స్థాపించినది ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
జలియన్‌వాలాబాగ్ దురంతంలో తీవ్ర దిగ్భ్రాంతులైన గాంధీజీ బ్రిటీష్ వారిచ్చిన కింది బిరుదును త్యజించారు?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
1946 మార్చి 23న భారతదేశానికి వచ్చిన కేబినెట్ మిషన్’ లోని సభ్యుడు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
ఒకే స్థలంలో రెండు రేఖలు కలిపి ఒకే వర్షపాతాన్ని కలిగి ఉండే దానిని ఏమని పిలుస్తారు?
Correct
Incorrect
Unattempted
DONT MISS TO READ :
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
Leaderboard: కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 16
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
| TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
|---|---|
| REASONING Test 1 | REASONING Test 2 |
| REASONING Test 3 | REASONING Test 4 |
| REASONING Test 5 | REASONING Test 6 |
| REASONING Test 7 | REASONING Test 8 |
DONT MISS
| DAILY TESTS | |
| SI PRELIMS GRAND TEST 1 | SI PRELIMS GRAND TEST 2 |
| SI PRELIMS GRAND TEST 3 | |
| CONSTABLE PRELIMS GRAND TEST 1 | CONSTABLE PRELIMS GRAND TEST 2 |
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.






Naa daggara 5k followers vunna education purpose Instagram page vundi,
Adi meekaimaina use avuthunda?
46