తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 52
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
బుల్ బుల్ – హింద్ సరోజినీ నాయుడు మరియు ఆమె కూతురు పద్మజా
నాయుడు గవర్నర్లుగా పని చేసిన రాష్ట్రంCorrect
Incorrect
-
Question 2 of 25
2. Question
తాలిమ్ ఎ నిస్సాన్ (స్త్రీ విద్య) అనే పత్రికలో పిల్లల పెంపకం గురించి వ్యాసాలు
రాసిన వారుCorrect
Incorrect
-
Question 3 of 25
3. Question
హైదరాబాదులో బాలికల విద్య కోసం విశేషంగా కృషి చేసిన వారు
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
నిజాం కాలంలో డొమెస్టిక్ సైన్స్ అనగా
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
బాలికల విద్య కోసం తీవ్ర పోరాటం చేసి నారాయణగూడ లో బాలికల పాఠశాలను
ఏర్పాటు చేసిన వారుCorrect
Incorrect
-
Question 6 of 25
6. Question
హైదరాబాద్ సంస్థానంలో సత్యాగ్రహం చేసిన మొదటి మహిళ
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
జోగినులు కళావంతులలో వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించినది
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
19వ శతాబ్దం చివరి దర్శకంలో స్త్రీ విద్య అభివృద్ధి చెందిన తరువాత తొలితరం
రచయిత్రిగా భావింపబడిన వారుCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
తెలివైన ఘటం ఉజ్వల వారి కోడి కుంపటి ఈ పుస్తకాల రచయిత్రి
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ఘోషా మాత్ర అనే గ్రంథాన్ని రచించిన వారు
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
హైదరాబాదులో స్థాపించబడిన మొట్టమొదటి స్త్రీ సంఘం
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
సమాజ పీడితులు మరియు వేశ్య వృత్తి నుండి వచ్చిన వారికి ఆశ్రయమిచ్చిన
సంస్థ యువతి శరణ్యాలయమును
స్థాపించినదిCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
ఎల్లా ప్రగడ సీతాకుమారి, ఇల్లిందల సరస్వతీదేవి కలిసి స్థాపించిన ఆంధ్ర
యువతీ మండలి ఏ సంవత్సరంలో ప్రారంభించబడిందిCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
హైదరాబాదులో మొట్టమొదటి ఎయిర్‌పోర్టును మరియు ఉస్మానియా ఆసుపత్రిని
ప్రారంభించినదిCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
అనాధ బాలికల కోసం రాధాకృష్ణ గర్ల్స్ హోమ్ స్థాపించినది
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
భారతదేశంలో మంత్రి పదవి చేపట్టిన మొట్టమొదటి ముస్లిం మహిళ
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
హైదరాబాదులో ట్రైనింగ్ సోషల్ వెల్ఫేర్ వర్కర్స్ పథకాన్ని ప్రారంభించినది
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
వంటశాల అనే పేరుతో కులను పాకలో వయోజన విద్యాలయాన్ని నడిపిన వారు
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
భారతదేశంలోని రాష్ట్రాల్లో మొదటి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా చరిత్ర
సృష్టించిన వారుCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో జన్మించి జాతీయ ఉద్యమంలో జైలుకు వెళ్లిన ఏకైక
మహిళCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
వెట్టి దురాచారం వలన అధికంగా నష్టపోయినవి
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
1946లో ఈ దేశ్ ముఖ్ దురంతాలకు వ్యతిరేకంగానే సాయుధ పోరాటం
ప్రారంభించబడిందిCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
వెట్టి గురించి, అప్పటి ప్రజల దుర్భర స్థితిని కళ్ళకు కట్టినట్టు వివరించిన
రచనలుCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
బాగే లా అనగా
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
అప్పట్లో బాగేలా అమలులో ఉన్న జిల్లాలు
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 52
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE