ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC, APPSC ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC, APPSC, TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 151
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ప్యారిస్ లో జరిగిన COP 21వ సమ్మేళనంలో ప్రపంచ భూతాపాన్ని
(గ్లోబల్ వార్మింగ్) ఇంతకు పరిమితం చేయాలని నిర్ణయించారు.Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
అరుదైన అంతరించిన జాతుల గురించి సమాచారాన్ని ప్రచురించే
సంస్థ ఏది?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
కాగితం, ప్లాస్టిక్, లోహాలను పునర్ వాడకం (Recycle) చేయడం
ద్వారా మనం ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చు?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ఎన్ని డెసిబెల్స్ మధ్య ఉన్న ధ్వని వల్ల చెవిలోని కర్ణభేరి పనిచేయక
మానవుడు వినికిడి సామర్థ్యాన్ని కోల్పోతాడు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
‘పర్యావరణ పరిరక్షణ’ అను అంశమును ఈ కింది వానిలో ఏ
సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మొదటిసారిగా భారత
రాజ్యాంగంలో చేర్చారు?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
అడవులను నరుకుటను ప్రపంచంలో మొదటిగా నిషేధించిన దేశం ఏది?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
2018 ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ ?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
“కిగాలి ఒప్పందం” 2016 అక్టోబర్‌లో ఎక్కడ జరిగింది?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
కిగాలి ఒప్పందంలో పాల్గొన్న సభ్య దేశాలను 3 గ్రూపులుగా
విభజించారు. భారతదేశం ఏ గ్రూపులో ఉంది?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
వాతావరణంలో అధిక వేడికి కారణమవుతున్న హైడ్రో ఫ్లోరో కార్బన్
లను నియంత్రించి భూతాపాన్ని ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ మేర
తగ్గించాలని కిగాలి ఒప్పందం లక్ష్యంగా నిర్ణయించింది?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
కిగాలి ఒప్పందం ఎప్పటినుంచి అమల్లోకి వచ్చింది?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
పారవేసే ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు మరియు ఇతర ప్లాస్టిక్ గిన్నెల
వాడకములను నిషేధించిన మొదటి దేశం ఏది?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
భారతదేశంలో నీటి కాలుష్యానికి అన్నింటికన్నా పెద్ద కారకము?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
పర్యావరణ సమతౌల్యాన్ని నిలపడానికి దేశంలో ఎంత శాతం
అరణ్యములతో కప్పబడి ఉండాలి?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్న స్థలం?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
యునెస్కో World Net work of Bio sphere Reserve
లోనికి భారతదేశంలోని ఎన్ని బయో స్పియర్లను చేర్చుకుంది?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ఇబుకి అనే పేరు గల (భూ మండల హరిత మందిర పరిశీలక
ఉపగ్రహాన్ని) గ్లోబల్ గ్రీన్ హౌస్ శాటిలైట్‌ను భూమి ఉపరి తలముపై
గల వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ మరియు మిథేన్లను
నిర్ణయించడానికి ఏ దేశం ప్రయోగించింది?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
2016 సంవత్సరానికి పక్కా టైగర్ రిజర్వ్ (పక్కా పులుల
అభయారణ్యం) బయో డైవర్సిటీ పురస్కారం ఏ పథకానికి ఇచ్చారు?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఈ కింది పేర్కొనబడిన ఏ సమావేశంలో ఒప్పందం ప్రకారం ప్రమాద
భూయిష్టమైన దేశములు సంపన్న దేశముల నుండి నష్టపరిహారంను
“నష్టము మరియు దెబ్బతినుట” ఆధారంగా కోరవచ్చును.Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఓజోన్ క్షయం ఎక్కడ జరుగుతుంది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఫుల్ బ్రైట్- కలాం వాతావరణ ఫెలోషిప్‌ను ఈ కింది వానిలో భారత
దేశంతో కలిసి ఏ దేశం నెలకొల్పింది?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
కింది ఇంధనాలలో, కనీస స్థాయి పర్యావరణ కాలుష్యానికి
కారణమయ్యే ఇంధనం ఏది?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కెపాసిటి బిల్డింగ్ టెక్నికల్ అసిస్టెన్స్
ప్రాజెక్ట్ (EMCBTA) 1997 నుంచి అమలులో ఉంది. దీనికి
సహాయం అందిస్తున్న సంస్థ ఏది?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించడానికి 1997లో ఎక్కడ ప్రపంచ
పర్యావరణ సదస్సు జరిగింది?Correct
Incorrect
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4 తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు