తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 56
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
శంకరగిరి సంస్థానంగా పేరుగాంచిన సంస్థానం పేరేమిటి
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
పాల్వంచ సంస్థానానికి సంబంధించి ఈ క్రింది వానిలో
సరైనవిCorrect
Incorrect
-
Question 3 of 25
3. Question
పాల్వంచ సంస్థానంలో శ్రీరామ పట్టాభిషేకం లేదా అశ్వరాయ
చరిత్ర అనే గ్రంథాన్ని రచించిన వారుCorrect
Incorrect
-
Question 4 of 25
4. Question
పాల్వంచ సంస్థాన చరిత్రను రచించిన వారు
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
తెలంగాణలో ప్రసిద్ధమైన ఏ సంస్థానం కొంతకాలం తర్వాత గద్వాల
సంస్థానంలో కలిసిపోయిందిCorrect
Incorrect
-
Question 6 of 25
6. Question
బోరవెల్లి సంస్థానానికి సంబంధించి ఈ క్రింది వానిలో
సరైనవిCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
నిజాం సంస్థానంలో మొత్తం జనాభాలో ఎంత శాతం తమ
జీవనానికై వ్యవసాయక వృద్ధుల మీద ఆధారపడ్డారుCorrect
Incorrect
-
Question 8 of 25
8. Question
భూమి యొక్క యాజమాన్య విధానాలను దృష్టిలో ఉంచుకొని
నిజాం రాష్ట్రంలోని భూములను ఈ రకంగా పేర్కొనవచ్చుCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
పట్టేదారి, పోట్ పట్టేదారి, షిక్మీదారి, అస్మీషిక్మీ అనేవి
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ఈ క్రింది వానిలో జాగీర్ల యొక్క రకాలు
A పాయెగా లేదా జమీయత్
B. తనఖా
C. మదద్ ఇ మాష్
D. అల్ తంఘాCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
రైతు వారి విధానంలో భూమిని పొంది సేద్యం చేసే ప్రక్రియలలో
ఈ క్రింది వానిలో సరైనవిCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
చాలామంది భూ యజమానులు తమ భూములను కౌలుకి
ఇవ్వడానికి కారణంCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
ఏ క్షణమైనా భూమి నుండి వెళ్లగొట్టబడే అసమీ షిక్మీదారులు ఆ
భూసేద్యంలో అవిచ్చిన్నంగా ఎన్ని సంవత్సరాలు ఉంటే వారికి షిక్మీల హోదా
వస్తుందిCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
కౌలు దారులకు తమ భూములపై ఎలాంటి హక్కులు
సంక్రమించకూడదనే ఉద్దేశంతో భూయజమానులు కౌలు
ఒప్పందాలు ఇలా చేసేవారుCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
1947లో అమలులోకి వచ్చిన అసమీషిక్మీ చట్ట ఉద్దేశం
మంచిదైనప్పటికీ కౌలుదారుల పరిస్థితిలో మార్పును కలిగించడంలో
విఫలమైంది. దీని కారణాలుCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
నిజాం రాజ్యంలో జరీదా అనగా
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
1950 జూన్ 10వ తేదీన ఆమోదించబడిన హైదరాబాద్ కవులు
దారి వ్యవసాయక భూముల చట్టం అమలు ఏ సంవత్సరం అంతం
తదుపరి జరిగిందిCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
రైతు వారి భూ యాజమాన్య విధానాలతో పాటు నిజాం రాష్ట్రంలో
గల ఇతర భూ యాజమాన్య విధానాలు_Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఎవరికైతే యాజమాన్య హక్కు ఇవ్వబడుతుందో అలాంటివారు
నిర్నిత రెంట్ లేదా శాశ్వత రుసుమును చెల్లించాల్సిన విధానాన్ని
ఇలా పిలుస్తారుCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
ప్రధానంగా భూమి యొక్క అభివృద్ధికి ఉద్దేశించబడిన
భూయాజమాన్య విధానంCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
నిజాం రాజ్యంలో రైత్వారి విధానాన్ని ప్రవేశ పెట్టక ముందు
భూమిశిస్తూ, ఎక్సైజ్ వృత్తి పన్ను లాంటి పన్నులను వసూలు చేసే
పని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే పద్ధతిని ఇలా పిలుస్తారుCorrect
Incorrect
-
Question 22 of 25
22. Question
తెలంగాణలో సర్భస్త లేదా బిల్ మక్త అనగా
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
క్రింది వారిలో రెవెన్యూ అధికారులు
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
రుసుం ఈ జమీందారీ అనగా
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
తలఫ్ మాల్ అనగా
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 56
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE