తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 61
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
హైదరాబాద్ రాజ్యంలో నీటిపారుదల సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించిన వారు
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఏడవ నిజాము చేత
నియమించబడిన ఇంజనీరుCorrect
Incorrect
-
Question 3 of 25
3. Question
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ క్రింది వానిలో కట్టించిన ప్రాజెక్టులు
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
రాయల్ పల్లి రిజర్వాయర్ ఈ జిల్లాలో కలదు
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
అసఫ్ నహర్ ప్రాజెక్ట్ ఈ జిల్లాలో కలదు
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
బెలాల్ ప్రాజెక్టు ఈ జిల్లాలో కలదు
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
మీర్ ఆలం టాంక్ వీరి చేత నిర్మించ బడింది
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
క్రింది వానిలో ఖమ్మం జిల్లాలోని మధిర తాలూకాలో వైరా నది పైన నిర్మించబడిన
ప్రాజెక్టులుCorrect
Incorrect
-
Question 9 of 25
9. Question
క్రింది వానిలో నల్గొండ జిల్లాలో నిర్మించబడిన ప్రాజెక్టులు
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కరీంనగర్ జిల్లాలోని మానేరు రిజర్వాయర్ ఇన్ని గ్రామాలలోని 23 వేల
ఎకరాలకు నీరు అందిస్తుందిCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
నిజాంల కాలంలో ముఖ్యమైన ఆధునిక రవాణా సమాచార మాధ్యమాలుగా వీటిని
పరిగణించారుCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
హైదరాబాదులోని వాడి మరియు సికింద్రాబాద్ మధ్య గల 110 మైళ్ళ దూరాన్ని
కలుపుతూ మొట్టమొదటి రైలు మార్గాన్ని ఈ సంవత్సరంలో ప్రారంభించారుCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
నిజాం నవాబు చేత నాంపల్లి రైల్వే స్టేషన్ నిర్మించబడిన సంవత్సరం
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
నిజాం కాలంలో బాగ్ ఏ ఆమ్ అంటే ఇప్పటి ఈ ప్రాంతం
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
నాంపల్లి స్టేషన్ నుండి మొట్టమొదటి ప్యాసింజర్ రైలు ఈ సంవత్సరంలో
ప్రారంభమైందిCorrect
Incorrect
-
Question 16 of 25
16. Question
నిజాం రాజులు కట్టించిన మరొక ముఖ్యమైన రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్
ఇది ఏ రకం ఆర్కిటెక్చర్ తో నిర్మితమైందిCorrect
Incorrect
-
Question 17 of 25
17. Question
నిజాం రాజ్యంలో రైల్వే లైన్ల నిర్మాణం 1930 తర్వాత బాధ్యతలను చేపట్టిన
వారుCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
జాన్ రాష్ట్రంలో మొదటి రైలు రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏ సంవత్సరంలో
ప్రారంభమైందిCorrect
Incorrect
-
Question 19 of 25
19. Question
బ్రిటిష్ కాలంలో అన్ని రాచరిక రాజ్యాలలో సొంత విమానయాన వ్యవస్థను కలిగి
ఉన్న మొదటి స్వదేశీ సంస్థానం హైదరాబాదు రాజ్యం. దీని హెడ్ క్వార్టర్స్Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
జామ్ రాజ్యంలో 1869 సంవత్సరంలో తపాలా శాఖ ఎవరి కాలంలో ఏర్పాటు
చేయబడిందిCorrect
Incorrect
-
Question 21 of 25
21. Question
హైదరాబాదు రాజ్యంలో నాజిమ్ అనగా
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
మొట్టమొదటి తపాలా బిళ్ళ లేదా స్టాంపును ఒక అనా విలువ నిర్ణయించి ఈ
సంవత్సరంలో ముద్రించారుCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
హైదరాబాదు యొక్క మొట్టమొదటి తపాలా శాఖాధికారి లేదా పోస్టుమాస్టర్
జనరల్ గా ఈయనను నియమించారుCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
హైదరాబాదు నగరంలో మొట్టమొదటిగా టెలిఫోన్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టిన
సంవత్సరంCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
హైదరాబాదులో తొలుత టెలిఫోన్ ఎక్స్చేంజిలు ఈ ప్రాంతాలలో ఏర్పాటు
చేయబడ్డాయిCorrect
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 61
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE