Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటీఎస్​పీఎస్​సీ మరో నోటిఫికేషన్.. 581 హాస్టల్​ ​వార్డెన్ మ్యాట్రన్​​ పోస్టులు

టీఎస్​పీఎస్​సీ మరో నోటిఫికేషన్.. 581 హాస్టల్​ ​వార్డెన్ మ్యాట్రన్​​ పోస్టులు

టీఎస్​పీఎస్​సీ (TSPSC) మరో నోటిఫికేషన్​ విడుదల చేసింది. వివిధ సంక్షేమ విభాగాల పరిధిలో ఖాళీగా ఉన్న 581 హాస్టల్​ వెల్ఫేర్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ పద్ధతిన టీఎస్​పీఎస్​సీ వీటిని భర్తీ చేయనుంది. జనవరి 6వ తేదీ నుంచి జనవరి 27వ తేదీ వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు టీఎస్​పీఎస్​సీ శుక్రవారం సాయంత్రం ప్రకటన జారీ చేసింది. అందులో విభాగాల వారీగా ఖాళీల వివరాలను పొందుపరిచింది. గ్రేడ్​ వన్​ వార్డెన్​, గ్రేడ్​ టూ వార్డెన్​ తో పాటు గ్రేడ్​ వన్​, గ్రేడ్​ 2 మాట్రన్​చ లేడీ సూపరింటెండెంట్​ పోస్టులు ఇందులో ఉన్నాయి. పూర్తి ప్రకటన యథాతథంగా అందిస్తున్నాం. డిటైయిల్డ్ నోటిఫికేషన్ త్వరలోనే టీఎస్​పీఎస్​సీ అధికారిక వెబ్​సైట్​లో https://websitenew.tspsc.gov.in/అందుబాటులో ఉంచనుంది.

Advertisement



PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!