టీఎస్ టెట్ ఓఎంఆర్ షీట్లను టెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. జూలై 01 న వెలువడిన టెట్–2022 ఫలితాల ఉత్తీర్ణత శాతం తగ్గడంతో అభ్యర్థుల నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో పలువురు ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ టెట్ కార్యాలయాన్ని సంప్రదించారు. తమ ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్లో ఉంచాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యాశాఖ పలు చర్చల అనంతరం ఓంఎంఆర్ షీట్లను టెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేసుకునేందుకు ముందుగా హాల్‌టికెట్ నంబర్, పుట్టినతేదీ, మొబైల్నంబర్ ఎంట్రీ చేసి రూ.15 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫీ పేమెంట్ జనరల్ నంబర్ మీరు ఎంట్రీ చేసిన మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. టెట్ వెబ్సైట్లో ఓఎంఆర్ డౌన్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని జనరల్ నంబర్ తో పాటు హాల్‌టికెట్ నంబర్ పుట్టిన తేదీ,పేపర్ కోడ్ ఎంట్రీ చేసి ఓఎంఆర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు..
ఓఎంఆర్ షీట్ ఫీజు చెల్లించేందుకు కింది లింక్ క్లిక్ చేయండి.
https://cggpggateway.cgg.gov.in/PAYMENTSSPR2020/#!/payentrytstetomr674537486537465.tstet
టెట్ ఓఎంఆర్ డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్చేయండి.
Their are not there my years
So plzz check that I want the year 2005
వద్దు పేమెంట్ చెయ్యకండి.
డౌన్లోడ్ అవుతుంది కాని ఓపెన్ అవ్వడం లేదు. Emty ఫైల్ చూపిస్తుంది.
It’s downloading and showing omr sheet,check ans with final key,,
Hshsjsuissksmzhchh
I have got in more 7 marks in OMR sheet l, what can I do. Plz suggest me next step