ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌లో 100 మార్కులుండే జనరల్ స్టడీస్ GENERAL STUDIES నుంచి ప్రతి రోజు 25 ప్రశ్నలతో ఈ మాక్ టెస్ట్ అందిస్తున్నాం. లేటెస్ట్ సిలబస్‌కు అనుగుణంగా వివిధ కోచింగ్ సెంటర్లు.. నిపుణులు తయారు చేసిన మోడల్ పేపర్ల నుంచి వీటిని సేకరించటం జరిగింది. TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు మంచి మార్కులు సాధించేందుకు ఈ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆల్ ది బెస్ట్
కానిస్టేబుల్ మాక్ టెస్ట్ 10
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఆంగ్లేయులు ఈ కింది ఏ గ్రామాలను కలిపి జాబ్ చార్నఖ్ కలకత్తా నగరాన్ని నిర్మించాడు?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
భారతదేశం నుంచి తొలుత ఆంగ్లేయులు అధికంగా వర్తకం జరిపిన వస్తువు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఈ కింది ఏ విప్లవం స్ఫూర్తి టిప్పు సుల్తాన్ శ్రీరంగ పట్టణంలో స్వేచ్ఛా వృక్షాన్ని నాటించాడు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్న నాయకులు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
రౌలత్ సత్యాగ్రహం ఫలితంగా జరిగిన ముఖ్య సంఘటన?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
సుభాస్ చంద్రబోస్‌కు రాజకీయ గురువు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
మొదటి రౌండ్ టేబుల్ సమావేశం సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
అభినవ్ భారత్’ సంస్థ స్థాపకుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
పశ్చిమం నుంచి తూర్పునకు హిమాచల్ కనిపించే పర్వత శ్రేణుల క్రమం?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కింది వాటిని పరిశీలించుము?
ప్రతిపాదన(ఎ) : భారతదేశంలో ఈశాన్య రుతుపవనాలతో పోలిస్తే నైరుతి రుతుపవనాల వల్ల అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది.
కారణం(ఆర్) నైరుతి రుతుపవనాలు బంగాళఖాతంలో పోలిస్తే ఎక్కువ విస్తృతి గల అరేబియా సముద్రం మీదుగా కదులుతాయి.Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
కింది వానిలో జతపరుచుము?
వృక్షజాతి అటవీ
ఎ. టేకు 1. సతతహరిత
బి. యూపోర్సియా 2. ఆకురాల్చు
సి. రోజ్‌వుడ్ 3. సవన్నా
డి. సుంద్రీ 4. మాంగ్రూవ్Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
బ్రహ్మపుత్ర నదికి మూలం?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ఈ కింది వాటిలో సరిగా లేనిది ఏది?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఒబ్రా అనునది?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ప్రపంచంలోని సమృద్దిగా ఖనిజ వనరులు గల ప్రాంతం?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
నదులు వరదలతో ఉన్నప్పుడు బురద నీరు పొంగి గట్టు పొరలి ప్రవహించడం వల్ల నదికిరువైపులా ఎత్తైన గట్లు ఏర్పడతాయి. వీటిని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
రాజ్యాంగపు 44వ ఆర్టికల్‌కు ఏ భావన ఆధారం?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
న్యాయ సమీక్ష సూత్రంగా రాజ్యాంగపు మౌలిక స్వరూప సిద్ధాంతం?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
కింది వాటిలో రాజ్యాంగ సభకు సంబంధించిన యూనియన్ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షతన వహించినది ఎవరు?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
భారత రాజ్యాంగంలో పేర్కొన్న మొత్తం ప్రాథమిక నిధులు ఎన్ని?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
కార్యనిర్వహక వర్గమును నియంత్రించడానికి పార్లమెంట్ వద్ద ఉన్న సాధనములో లేనిదేది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
భారత రాజ్యాంగంలోని ఏ సవరణ చట్టం మంత్రుల సంఖ్యను పరిమితం చేస్తుంది?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
వేతన వస్తు నమూనా రూపొందించినది ఎవరు?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం లక్షణం ఏమిటి?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొనబడిన పారిశ్రామిక తీర్మానం ఏది?
Correct
Incorrect
DONT MISS TO READ :
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
Hari