టీఎస్పీఎస్సీ TSPSC నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు రెండు రోజులే గడువు ఉంది. రాష్ట్ర సర్వీసులకు సంబంధించి ఉన్నతమైన ఉద్యోగం కావటతో ఈ పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రిపేరయిన అభ్యర్థులందరూ.. క్విక్ రివిజన్ నోట్స్ తిరగేయండి. ప్రాక్టీస్ టెస్టులపై ఓ లుక్కేయండి.
ఆల్ ది బెస్ట్
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ టెస్ట్ 3
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ టెస్ట్ 3 "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
కింది వాటిని పరిశీలించండి
1) భారత రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్లో గెలిచిన వ్యక్తి డిపాజిట్ కోల్పోయే అవకాశం ఉంది.
2) ఏ సభలో సభ్యుడు కాకపోయినా కూడా ప్రధాన మంత్రి కావడానికి అవకాశం రాజ్యాంగం కల్పించింది
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ఏవి సరైనది/సరైనవి?Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
కింది వాటిని పరిశీలించండి
1) నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడు- నగర
మేయర్
2) జిల్లాలో ముఖ్య ప్రోటోకాల్ అధికారి- జిల్లా
కలెక్టర్
పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ఏవి సరైనది/
సరైనవి?Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం-1919 దేనిని స్పష్టంగా నిర్వచిస్తుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
గవర్నర్ పరిపాలన విషయంలో సరైనది ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
కింది వాటిలో తప్పుగా జతచేసింది.
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
లోకాయుక్త ఎవరికి బాధ్యత వహిస్తుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
సమాచార హక్కు ప్రధాన ఉద్దేశం?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
గ్రామ సర్పంచ్ తన రాజీమానాను ఎవరికి సమర్పించాల్సి ఉంటుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
జిల్లా పరిషత్ లో జిల్లా కలెక్టర్ ఏరకమైన సభ్యుడు?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
కింది వాటిని పరిశీలించండి
1) ఒక వ్యక్తి రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా చేస్తున్నప్పుడు ఆయన జీతభత్యాలను రెండు రాష్ట్రాల
ప్రభుత్వాలు చెల్లిస్తాయి.
2) గవర్నర్ జీతం ఎంత అనేది రాష్ట్రపతి నిర్ణయిస్తారు
3) గవర్నర్ జీతాన్ని ఆయా రాష్ట్రప్రభుత్వ ఆర్థిక మంత్రులు సంయుక్త సమావేశంలో నిర్ణయిస్తారు.దిగువ పేర్కొన్న ప్రతిపాదనల్లో సరైనవి ఏవి?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
కింది వాటిని పరిశీలించండి
.1) రాజ్యాంగం ప్రకారం మంత్రులంతా సమాన హోదాను కలిగి ఉంటారు.
2) మంత్రులందరూ ప్రధాన మంత్రికి జవాబుదారీగా ఉంటారు.
3) ప్రధానమంత్రితో కూడిన మంత్రిమండలి కేవలం పాలనలో రాష్ట్రపతికి సహాయం
కోసం మాత్రమే ఎన్నికవుతారు.ఈ దిగువ పేర్కొన్న ప్రతిపాదనల్లో సరైనవి ఏవి?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
కింది వాటిని పరిశీలించండి.
1) సుప్రీంకోర్టు పై శాసన, కార్యనిర్వాహక శాఖల ప్రభావం ఉండదు
2) సబార్డినేట్ కోర్టులు, రాష్ట్రప్రభుత్వ పరిధిలో పనిచేస్తాయి.
3) ఏదైనా కేసులో చట్టపరమైన ముఖ్య అంశం ఇమిడి ఉందని హైకోర్టు భావిస్తే కింది కోర్టులోని
ఆ కేసును హైకోర్టు బదిలీ చేసుకోగలదు.ఈ దిగువ పేర్కొన్న ప్రతిపాదనల్లో సరైనవి
ఏవి?Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు?
1) లిఖిత రాజ్యాంగం
2) స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయ శాఖ
3) ద్వంద్వ రాజ్యాంగాలుఈ దిగువ పేర్కొన్న ప్రతిపాదనల్లో సరైనవి ఏవి?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
రాష్ట్రపతిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి పదవిలో నుంచి తొలగించే ప్రక్రియకు
సంబంధించి ఏ సభలో ప్రవేశపెట్టాలి?Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
ఏ కుటుంబాల్లో భార్యాభర్తలు ఒకే తరానికి చెందుతారు?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
వివాహం వల్ల ఏర్పడే బంధువులను ఏమని పిలుస్తారు?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
కింది వాటిని పరిశీలించండి
1) తెలంగాణ రైతాంగ ఉద్యమాన్ని రైతులకు వ్యతిరేకంగా జమిందార్లు, జాగీర్దార్ల తరపున
సామాన్య ప్రజలు నిర్వహించారు.
2) ప్రపంచాన్ని ఆకర్షించి గెరిల్లా తరహాలో జరిగిన అతి పెద్ద పోరాటం తెలంగాణ రైతాంగ
ఉద్యమం.
3) పేద రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు నిజాంకు, భూస్వాములకు, దేశముఖ్,
దేశ్‌పాండే వంటి వారికి వ్యతిరేకంగా జరిపిన ఉద్యమం తెలంగాణ రైతాంగ ఉద్యమం.ఈ దిగువ పేర్కొన్న ప్రతిపాదనల్లో సరైనవి ఏవి?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
14 ఏళ్లలోపు పిల్లలను కర్మాగారాలు, ఇతర ప్రమాదకర పనుల్లో నియమించడం నిషేధించిన ప్రకరణ?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
కిందివాటిని పరిశీలించండి
1) బరౌలి సత్యాగ్రహం సందర్భంగా సర్దార్ అనే బిరుదును వల్లభాయ్ పటేల్ తీసుకున్నారు.
2) ఈ బిరుదును మహాత్మాగాంధీ ప్రతిపాదించారు.పైన ఇచ్చిన ప్రకటనల్లో ఏది/ఏవి సరైనది/సరైనవి?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
కింది వాటిని పరిశీలించండి
1) ద్రవ్యోల్బణం వల్ల వస్తువుల విలువ పెరుగుతుంది.
2) ద్రవ్యోల్బణం వల్ల డబ్బు విలువ పెరుగుతుంది.
3) ఆర్థికమాంద్య పరిస్థితుల్లో ధరలు పెరుగుతాయి.ఈ దిగువ పేర్కొన్న ప్రతిపాదనల్లో సరైనవి ఏవి?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
బ్యాంక్ కు నాన్ బ్యాంకింగ్ వ్యవస్థకు మధ్య భేదం?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
గోకడం ద్వారా దురద తగ్గడానికి కారణం?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
భారత్‌లో ప్రభుత్వరంగ పాత్ర కింది ఏ రంగంలో ఎక్కువ?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
ఆర్థికరంగంలో నరసింహన్ కమిటీ వేటిని తగ్గించమని సూచించింది?
Correct
Incorrect
Unattempted
Leaderboard: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ టెస్ట్ 3
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
| INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
|---|---|
| Geography 33 | Geography 34 |
| Geography 35 | Geography 36 |
| Geography 37 | Geography 38 |
| Geography 39 | Geography 40 |
| Geography 41 | Geography 42 |
| Geography 43 |
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
DONT MISS
| GRAND TESTS | |
| SI PRELIMS GRAND TEST 1 | SI PRELIMS GRAND TEST 2 |
| SI PRELIMS GRAND TEST 3 | SI PRELIMS GRAND TEST 4 |
| CONSTABLE PRELIMS GRAND TEST 1 | CONSTABLE PRELIMS GRAND TEST 2 |
| CONSTABLE PRELIMS GRAND TEST 3 |
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





