ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 84
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
శీతాకాలంలో చర్మం పొడిబారకుండా చేసే మాయిశ్చరైజింగ్ సబ్బులలో ఉండే పదార్థం
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
బీరును కిణ్వ ప్రక్రియద్వారా దేని నుంచి తయారు చేస్తారు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
మొలాసిస్ లోని చక్కెర (సుక్రోజ్)ను గ్లూకోజ్, ఫ్రక్టోజ్ విచ్ఛిత్తి చేసే ఎంజైమ్
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
డెట్టాల్ ఏ యే రసాయనాల మిశ్రమం?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ప్రింటింగ్ ఇంక్ తయారీలో ఉపయోగించే వాయువు ఏది?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
చక్కెర తయారు చేయగా మిగిలిన మాతృద్రావణమైన మొలాసిస్‌ను కిణ్వ ప్రక్రియగావిస్తే వచ్చే ఆల్కహాల్ ఏది?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
బూట్ పాలిష్ ఉపయోగించే కర్బన పదార్థం
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
రాత్రిపూట చెట్లు విడుదల చేసే వాయువు ఏది?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
వజ్రం యొక్క ఏ ధర్మాన్ని క్యారట్లలో కొలుస్తారు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
తక్షణ శక్తికి ఏది మంచిది?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
శస్త్ర చికిత్స చేసేటప్పుడు మత్తు కలిగించడానికి ఉపయోగించే రసాయనం
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
పక్వానికి వచ్చిన తియ్యటి పండ్లవాసన ఇచ్చే సమ్మేళనం
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ఆల్కేన్లకు మరొక పేరు
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
టమోటా పండ్లకు ఆ రంగు రావడానికి కారణం అయిన పదార్థం?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
నిశ్చితం (A) : కాయలను పక్వం చెందించడానికి ఇథిలీన్ వాయువు ఉపయోగిస్తారు.
కారణం (R) : ఇథిలీన్ కాయలను కృత్రిమంగా పక్వం చెందిస్తుంది.Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
నిశ్చితం (A): డిటర్జెంట్ లు కఠిన జలంలో నురగనిస్తాయి.
కారణం (R): డిటర్జెంట్లు Ca2+, Mg2+ అయాన్లలో అవక్షేపాన్ని ఏర్పరచవు.Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి కలిపే పదార్థం
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
నిమ్మ ఉప్పులో ఉండేది
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
దంతక్షయాన్ని అరికట్టడానికి దంతాలలో నింపే పదార్థం
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
పచ్చడులు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి దోహదపడేది.
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
దేనిని ఎసిటైలేషన్ చేస్తే హెరాయిన్ అనే మత్తు పదార్థం వస్తుంది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
బొద్దింకలు, సిల్వర్ ఫిష్‌ల నుంచి కాపాడటానికి బట్టల మధ్యలో ఉంచే పదార్థం
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
గ్లూకోజ్ లేదా ఫ్రక్టోజ్ ను ఆల్కహాల్ కార్బన్ డై ఆక్సైడ్‌గా విచ్చిత్తి చేయగలిగే ఎంజైమ్
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
డీనేచర్డ్ స్పిరిట్ తాగినప్పుడు కంటి చూపు పోవడానికి కారణం ఇథైల్ ఆల్కహాలు కలిపిన ఏ పదార్థం?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
జ్వరంతో పాటు నొప్పిని తగ్గించడానికి వాడే సాలిసిలిక్ ఆమ్లాన్ని ఏమంటారు ?
Correct
Incorrect
Leaderboard: జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 84
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
---|---|
Geography 27 | Geography 28 |
Geography 29 | Geography 30 |
Geography 31 | Geography 32 |
Geography 33 | Geography 34 |
Geography 35 | Geography 36 |
Geography 37 | Geography 38 |
Geography 39 |
GENERAL SCIENCE (జనరల్ సైన్స్) DAILY TESTS | |
---|---|
General Science 61 | General Science 62 |
General Science 63 | General Science 64 |
General Science 65 |
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Super site sir. TQ sir. Polity book also put in the website sir request sir. Thanking you sir