ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 81
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
పరమాణు కంపనాల ఆధారంగా పనిచేసే పరమాణు గడియారాలలో ఉపయోగించే మూలకం
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
పిప్పి పన్ను ఉన్నవారు ఉపశమనం కోసం క్రిమిసంహార గుణం ఉన్న ఏ పదార్థాన్ని నీటిలో కలిపి పుక్కిలిస్తారు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఇమిటేషన్ జ్యూవెలరీలో వాడే నికెల్ – సిల్వర్ లో లేని లోహం ఏది?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
క్యాన్సర్ నయం చేయడానికి వాడే ప్లాటినం సమ్మేళనం
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఫ్లాష్ బల్బులలో వాడే అధికకాంతిని వెదజల్లే వైర్లను ఏ లోహంతో తయారు చేస్తారు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
పుష్యరాగం (స ఫైర్), మాణిక్యం (రూబీ) ఏ లోహ సమ్మేళనాలు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఎరుపు రంగులో ఉండే కెంపులో ప్రధానంగా ఉండే అల్యూమినియం ట్రైఆక్సైడ్తో పాటు స్వల్పంగా ఉండే మలినం
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
అగ్గిపుల్ల తలలోని మండే పదార్థం
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
భూపటలంలో లభించే ఈ కింది మూలకాలు అవరోహణ క్రమంలో
ఆక్సిజన్ (O), సిలికాన్ (Si), ఇనుము (Fe), అల్యూమినియం (Al)Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
మెర్క్యురీ ఓజోన్‌తో సంపర్కంలోకి వచ్చినప్పుడు అది తన ద్రవ వక్రతలాన్ని (మెనిస్కస్) కోల్పోయి గాజు పాత్రలకు అంటుకొంటుంది. ఈ ధర్మాన్ని ఏమంటారు?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
సముద్రపు నీటి నుంచి తీసే లోహం
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
చాక్లెట్లో ఉండే హానికర లోహం
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
వెన్నలాగా చేతిలో వేస్తే కరిగిపోయే లోహం
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఆర్థోపెడిక్ పరికరాల (డివైజెస్) తయారీలో వాడే లోహం
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
పొగ గొట్టాల ఉత్ప్రేరక పరివర్తనకారుల (కాటలైటిక్ కన్వర్టర్) లో వాడే లోహం
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
రంధ్రాలు చేయడానికి వాడే డ్రిల్ తయారీకి ఉపయోగించే లోహం
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
మనిషి రక్తం pH విలువ
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
సోడానీటిలో ఉండే ఆమ్లం
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
రక్తహీనతతో బాధపడేవారి ఆహారంలో ఉండవలసిన లోహం
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
మిర్రర్ కళాయిపూతలో ఉండే లోహం
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
నార్కో అనాలిసిస్ పరీక్షలలో ఉపయోగించే రసాయనాలు
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
హెల్మెట్ తయారీలో ఉపయోగించే మిశ్రలోహం
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
మానవుడి ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమైన మూలకం
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఐరన్ పై జింక్ పూతకు సంబంధించిన సరైన వాక్యం ఏది?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
కేంద్రక చర్యలలో పాల్గొనని కణాలు
Correct
Incorrect
Leaderboard: జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 81
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Super sir